వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రజలను సంఘటితం చేస్తూ అడవిలో సుదీర్ఘకాలం ఉండిపోయిన దేశభక్తుడు వృద్ధుడై, తన దేశంలో వలస పాలన ముగిసిపోయిందనీ, దేశీయులే పాలిస్తున్నారనీ తెలిసి దేశంలోకి తిరిగివచ్చి చూస్తే కనబడిన హృదయ విదారక దృశ్యాలు, దోపిడీ పీడనలు ఎంత మాత్రం మారని దృశ్యాలు ఈ నవలకు భూమిక. పోరాట లక్ష్యాలు నెరవేరలేదనీ, పోరాటం కొనసాగించవలసిందేననీ, దాచిన ఆయుధాలు తిరిగి చేపట్టవలసిందేనని ఆ తిరిగివచ్చిన దేశభక్తుడికీ, అణగారిన ప్రజలందరికీ అర్ధమయ్యే సహజ సమాజ పరిణామాన్ని చిత్రించిన నవల ఇది. ఈ నవలా నాయకుడు నిజమైన మనిషే అనుకుని ఆయన అరెస్టుకు కెన్యా ప్రభుత్వం ఆదేశించింది. ఆయన దొరకకపోతే ఈ నవలనే నిషేధించేది.
- వ్యోమ