"రకరకాల మనుషులున్నారిక్కడ. భిక్షగాళ్ళు, రోడ్లను వూడ్చే వాళ్ళు, పాయిఖానాల్ని, ఉచ్చలదొడ్లని కడిగేవాళ్ళు, భావనల్ని నిర్మించేవాళ్ళు, ఫ్యాక్టరీ ల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నవాళ్ళు, హోటల్ పనివాళ్ళు, వేశ్యలు, పూలమ్ముకునే వాళ్ళు, ఆఫీసు బాయ్ లు, సెక్యూరిటీ గార్డులు, భయస్థులు మానసిక రోగులు, ఆత్మహత్యలకు విఫలయత్నాలు చేసిన వాళ్ళు, పారిపోయినవాళ్ళు, కాలాన్ని వ్యర్థం చేసినవాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు, భవిష్యత్ చీకటి నోరు ముందున్న వాళ్ళు, ఎటుపోవాలో దిక్కు తెలియనివాళ్ళు, జీవితాన్ని రాత్రుల్ని ఎవరెవరి సుఖాలకో అర్పించినవాళ్ళు, తాగుబోతులు, యంత్రాలు మధ్య పడిపోయి కాటన్ లైన వాళ్ళు, కలల రాకుమారులు ఎందరో ఉన్నారు. హంతకులున్నారు".

"మిలో గొప్పవాళ్ళున్నారు, దైవసమానులు, క్రమశిక్షణ నియమ నిబంధనలు గలవాళ్ళు, అదర్శులు, తెలివైన వాళ్ళు, ధనికులున్నారు".
- చిత్రకొండ గంగాధర్