రాయలసీమలోని ఒక మధ్యతరగతి వెతల్ని చిత్రించిన నవల వేంపల్లి గంగాధర్ రచించిన "నేలదిగిన వాన". ఇది అయన మొదటి నవల. ఇదివరకు గంగాధర్ కధలు రాశాడు. అయన రాసిన కధల్లో కొన్ని రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నాయి. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమీ వారి 'యువ' పురస్కారం లభించింది.
ఈ నవలను ఓ రైతు "నేను" అంటూ ఉత్తమపురుషలో చెబుతున్నట్లుగా గంగాధర్ రచించాడు. ఒక రాయలసీమ రైతు చెబుతున్నట్లుగా రాయడం వల్ల రచయిత ఈ నవల మొత్తాన్ని రాయలసీమ మాండలికంలో చెప్పడం సమంజసంగానే ఉంది. వేరే ప్రాంతం ప్రాంత పాటకులకు కూడా అర్ధమయ్యే సరళ రాయలసీమ మాండలికాన్నే రచయిత ఈ నవలలో వాడాడు.
.......అంపశయ్య నవీన్
రాయలసీమలోని ఒక మధ్యతరగతి వెతల్ని చిత్రించిన నవల వేంపల్లి గంగాధర్ రచించిన "నేలదిగిన వాన". ఇది అయన మొదటి నవల. ఇదివరకు గంగాధర్ కధలు రాశాడు. అయన రాసిన కధల్లో కొన్ని రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నాయి. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమీ వారి 'యువ' పురస్కారం లభించింది. ఈ నవలను ఓ రైతు "నేను" అంటూ ఉత్తమపురుషలో చెబుతున్నట్లుగా గంగాధర్ రచించాడు. ఒక రాయలసీమ రైతు చెబుతున్నట్లుగా రాయడం వల్ల రచయిత ఈ నవల మొత్తాన్ని రాయలసీమ మాండలికంలో చెప్పడం సమంజసంగానే ఉంది. వేరే ప్రాంతం ప్రాంత పాటకులకు కూడా అర్ధమయ్యే సరళ రాయలసీమ మాండలికాన్నే రచయిత ఈ నవలలో వాడాడు. .......అంపశయ్య నవీన్
© 2017,www.logili.com All Rights Reserved.