ఆధునిక స్త్రీ తన జీవితపు బాటలో ఉండే ఈ పూలనీ, ముళ్ళనీ, గుర్తించగలిగే స్థితికి ఎదిగిందా? ఎక్కడికక్కడ పోరాడి వ్యక్తిత్వాన్ని నిలుపుకోగలుగుతుందా! గుర్తించడంలో పొరపాటు జరిగితే ఎదురయ్యే సమస్యల స్వరూపం ఏమిటి? ఆధునిక స్త్రీల జీవితాల్లో ఎదురయ్యే ప్రేమ, పెళ్లి, పురుష ప్రపంచంలో మసలేటప్పుడు ప్రత్యేక్షంగా కనిపించే విలువలు, సమస్యలు ఎన్నెన్ని రూపాల్లో ఉంటాయో చెప్పడానికి, రత్న - శివరాం, సాధన - చక్రపాణి, రజని - రంగారావు ప్రతినిధులు. కథారథానికి సంఘటనల జవనాశ్వాలను జోడించి ఆధునిక జీవితపు విలాసాలకూ, విలాపాలకూ ఒక ఉత్తమ రచయిత్రి పలికిన వ్యాఖ్యానం "నాగామల్లికలు" నవల.
ఆధునిక స్త్రీ తన జీవితపు బాటలో ఉండే ఈ పూలనీ, ముళ్ళనీ, గుర్తించగలిగే స్థితికి ఎదిగిందా? ఎక్కడికక్కడ పోరాడి వ్యక్తిత్వాన్ని నిలుపుకోగలుగుతుందా! గుర్తించడంలో పొరపాటు జరిగితే ఎదురయ్యే సమస్యల స్వరూపం ఏమిటి? ఆధునిక స్త్రీల జీవితాల్లో ఎదురయ్యే ప్రేమ, పెళ్లి, పురుష ప్రపంచంలో మసలేటప్పుడు ప్రత్యేక్షంగా కనిపించే విలువలు, సమస్యలు ఎన్నెన్ని రూపాల్లో ఉంటాయో చెప్పడానికి, రత్న - శివరాం, సాధన - చక్రపాణి, రజని - రంగారావు ప్రతినిధులు. కథారథానికి సంఘటనల జవనాశ్వాలను జోడించి ఆధునిక జీవితపు విలాసాలకూ, విలాపాలకూ ఒక ఉత్తమ రచయిత్రి పలికిన వ్యాఖ్యానం "నాగామల్లికలు" నవల.© 2017,www.logili.com All Rights Reserved.