"ఒక సూర్యుడు " శ్యామ్, ఫిర్ ఏక్ బార్ తుమ్ మిల్తే" అనే గుజరాతి నవలకు తెలుగు అనువాదం. ప్రసిద్ధ గుజరాతి రచయిత శ్రీ దినకర్ జోషిగారు రాసిన ఈ నవల సుమారు 1988 - 89 హిందీ వారపత్రిక "ధర్మయుద్" లో సిరియల్ గా ప్రచురితమైనది.
నా చిన్నప్పుడు హిందీ ప్రఖ్యాత కవి శ్రీ సూరదాసుగారి కవితల్లోని బాలకృష్ణుని మనోహర రూపం నా మనసులో నిలిచిపోయింది. ఈ నవలలో కేంద్రబిందువు శ్రీ కృష్ణుడే కావటం జరిగింది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తరువాత కథ అంతగా ప్రచురంలో లేదు. యుద్దనతంరం గాంధారి మాత శ్రీ కృష్ణుని శపించిన వృత్తాoతం అందరికి తెలుసు. కానీ దాని పరిణామ క్రమం, ఆ వివరాలు మనకు మాములుగా లభ్యం కావు. ఈ నవల వృతాంతమే అది కావడం నా ఆసక్తికి మరో కారణమైనది. అంతేకాక ఇందులో మహాభారతంలో యుద్దనతంరం మిగిలిన పాత్రల పరిపూర్ణ విశ్లేషణ, కృష్ణుడు అపారంగా గౌరవించిన ప్రజాస్వామ్య వ్యవస్థ, సామజిక విలువలు మనల్ని ఎంతగానో ఆలోచింపజేస్తాయి.
-దినకర్ జోషి.
-శ్రీమతి అరవిటి విజయలక్ష్మి.