ఇది శాంతినాథ దేసాయిగారి ఏడవ నవల. అంతేకాదు చివరి నవల. వారు అధికంగా పరిశ్రమించి రచించిన ఈ కృతి ప్రచురింపబడే సమయానికి ఆయన మన మధ్యన లేకపోవడం అత్యంత విషాదకరమైన విషయం.
ఈ నవలను ఏప్రిల్ 1995 లో రాయటం ప్రారంభించటానికి మునుపు దేశాయిగారు దీర్ఘకాలం జైన ధర్మం, సిద్ధాంతం, సమాజం, ఇతిహాసం వీటి గురించి లోతైన పరిశోధనాత్మక అధ్యయనం చేశారు. అనేక గ్రంథాలను పరిశీలించారు.
- రంగనాథ రామచంద్రరావు