తండ్రి దుర్వ్యసనాల కారణంగా ఆస్తి యావత్తు హరించుకుపోయి ఆ కుటుంబం బజారున పడుతున్న వేళ ఆమెను గెలుచుకొని వారిని ఆదుకొన్న కిరీటి తన అవసరాన్ని అవకాశంగా మార్చుకున్న కిరీటిని సాధించాలనుకుంది - అందుకే తన పై విసిరిన నవ్వులను ఛేదించుకునే ప్రయత్నం చేయకుండా - అతడికి భార్యకాగలిగింది. కానీ భర్తగా అంగీకరించలేకపోయింది.
ఆమె గెలించిందో, ఓడిందో నిర్ధారణ చేసుకునేసరికి ఆలస్యమై పోయింది. అయితే?....
ఆద్యంతము ఉత్కంఠను రేకెత్తించే
రాగద్వేషాల సంగమం
పడిలేచే కడలి తరంగం
చదవండి.
జమిందారీ అభిజాత్యాన్ని పుణికి పుచ్చుకున్న ముగ్దశిల్ప.
తండ్రి దుర్వ్యసనాల కారణంగా ఆస్తి యావత్తు హరించుకుపోయి ఆ కుటుంబం బజారున పడుతున్న వేళ ఆమెను గెలుచుకొని వారిని ఆదుకొన్న కిరీటి తన అవసరాన్ని అవకాశంగా మార్చుకున్న కిరీటిని సాధించాలనుకుంది - అందుకే తన పై విసిరిన నవ్వులను ఛేదించుకునే ప్రయత్నం చేయకుండా - అతడికి భార్యకాగలిగింది. కానీ భర్తగా అంగీకరించలేకపోయింది.
తొలిరాత్రి మలిరాత్రికి బాట వేయలేక స్థబ్దంగా మారింది. తీయని అనుభవాల ఒరిపిడిలో ఏకం కావాల్సినవారి దాంపత్యం అనుకోని సంఘటనల తాకిడిలో బీటలు వారింది.