ఎక్కడున్నాడురా... 'శ్రీహరి' అని ప్రశ్నిస్తే... నిర్ద్వంద్వంగా అంతటా ఉన్నాడని సమాధానం చెప్పాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చావుకు కూడా సిద్ధమయ్యాడు. అప్పుడతని వయసు పట్టుమని పదేళ్ళు కూడా లేవు!... అతడు ప్రహ్లాదుడు. ప్రపంచాన్ని జయించే ఉద్దేశంతో... అతడు బయల్దేరాడు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ... ఒక్కో దేశాన్ని జయిస్తూ... అతడు ముందుకు సాగాడు. అతడు బ్రతికింది... 33 సంవత్సరాలు మాత్రమే! అతడు అలెగ్జాండరు. "కుర్ర కుంకాలు...! మా అనుభవమంత లేదు వీరి వయస్సు! వీళ్ళ వల్ల ఏం సాధ్యమవుతుంది!! గొప్పగా ఆలోచించడం... అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం... అనుభవాలతో తలపండిన మాకే సాధ్యం!!" ఇవి నూటికి తొంభై మంది వృద్ధుల అభిప్రాయాలు. అవును! వృద్ధుల వల్లే ఏదైనా సాధ్యం. కానీ వయసు పెరిగిన వాడు వృద్ధుడు కాదు!! జ్ఞానం పెరిగినవాడు వృద్ధుడు!!!...
ఎక్కడున్నాడురా... 'శ్రీహరి' అని ప్రశ్నిస్తే... నిర్ద్వంద్వంగా అంతటా ఉన్నాడని సమాధానం చెప్పాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చావుకు కూడా సిద్ధమయ్యాడు. అప్పుడతని వయసు పట్టుమని పదేళ్ళు కూడా లేవు!... అతడు ప్రహ్లాదుడు. ప్రపంచాన్ని జయించే ఉద్దేశంతో... అతడు బయల్దేరాడు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ... ఒక్కో దేశాన్ని జయిస్తూ... అతడు ముందుకు సాగాడు. అతడు బ్రతికింది... 33 సంవత్సరాలు మాత్రమే! అతడు అలెగ్జాండరు. "కుర్ర కుంకాలు...! మా అనుభవమంత లేదు వీరి వయస్సు! వీళ్ళ వల్ల ఏం సాధ్యమవుతుంది!! గొప్పగా ఆలోచించడం... అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం... అనుభవాలతో తలపండిన మాకే సాధ్యం!!" ఇవి నూటికి తొంభై మంది వృద్ధుల అభిప్రాయాలు. అవును! వృద్ధుల వల్లే ఏదైనా సాధ్యం. కానీ వయసు పెరిగిన వాడు వృద్ధుడు కాదు!! జ్ఞానం పెరిగినవాడు వృద్ధుడు!!!...© 2017,www.logili.com All Rights Reserved.