సంవత్సరానికి ఒకసారే వసంతం.. అదే జీవితంలో నిత్య వసంతం ఎదురైతే... ఎంత బాగుంటుంది? పెళ్లి అయ్యాక ప్రేమించడం ప్రారంభిస్తే... 'ప్రేమవసంతం'. పెళ్ళైన మూడు నెలలకే ముచ్చట తీరిపోయిందని కొందరు... ఏడేళ్ళకే మనసు మరొకరిని కోరుకుంటుందని మరికొందరు... "...అదేనా ప్రేమంటే..? అదేనా వైవాహిక జీవితమంటే...? ప్రేమ దినదినాభివృద్ధి చెందేదే కానీ తరిగిపోయేదే, కరిగిపోయేదే కాదని... ఓ ప్రేమ జంట అనుభవంతో ఆదర్శంగా ఎలా నిలబడ్డారో తెలియచెప్పేదే ఈ 'ప్రేమవసంతం'.
- యలమర్తి అనురాధ
సంవత్సరానికి ఒకసారే వసంతం.. అదే జీవితంలో నిత్య వసంతం ఎదురైతే... ఎంత బాగుంటుంది? పెళ్లి అయ్యాక ప్రేమించడం ప్రారంభిస్తే... 'ప్రేమవసంతం'. పెళ్ళైన మూడు నెలలకే ముచ్చట తీరిపోయిందని కొందరు... ఏడేళ్ళకే మనసు మరొకరిని కోరుకుంటుందని మరికొందరు... "...అదేనా ప్రేమంటే..? అదేనా వైవాహిక జీవితమంటే...? ప్రేమ దినదినాభివృద్ధి చెందేదే కానీ తరిగిపోయేదే, కరిగిపోయేదే కాదని... ఓ ప్రేమ జంట అనుభవంతో ఆదర్శంగా ఎలా నిలబడ్డారో తెలియచెప్పేదే ఈ 'ప్రేమవసంతం'. - యలమర్తి అనురాధ© 2017,www.logili.com All Rights Reserved.