Premaku Avali Teeram (Chalam Jeevitaatmaka Navala)

By Ampasaiah Naveen (Author)
Rs.250
Rs.250

Premaku Avali Teeram (Chalam Jeevitaatmaka Navala)
INR
NAVOPH0667
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఈ నవలలో చలం గారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన యథార్థ సంఘటనలు మాత్రమే చిత్రితమయ్యాయి. అలాగే ఆయన జీవితాన్ని పంచుకున్నకొందరు యథార్థ వ్యక్తులే ఈ నవలలో పాత్రలుగా దర్శనమిస్తారు. అయితే నవల కాబట్టి కొంత కల్పన ఉంటుంది. ఆ కల్పన కూడా ఏదో ఒక ఆధారంతో ఊహించి చేసిందే అయ్యుంటుంది.

         చలం తన 'ఆత్మకథ' రాసుకున్నాడు కదా... మళ్ళీ ఈ జీవితాత్మక నవలెందుకు అని కొందరడిగారు. ఆత్మకథ వేరు - నవల వేరు. ఈ నవలచదివిన వాళ్లకు ఒక స్పష్టమైన చలం జీవితచిత్రం వాళ్ళ ముందుంటుంది. అదే ఆత్మకథ చదివితే ఆయన స్వంత అభిప్రాయాలే ఎక్కువగా కనిపిస్తాయి తప్ప ఆయన యథార్థ రూపం కనిపించదు. మరో విషయం: చలం ఆత్మకథ రాసేటప్పుడు వయసు పైబడిన కారణంగా ఆయన ఇదివరకిటిలా రాసే స్థితిలో లేరు. ఆయన డిక్టేట్ చేస్తుంటే విశ్వం గారు రాశారట. అందువల్ల ఆయన 'ఆత్మకథ' నాలాంటి చాలామంది చలం అభిమానులను నిరాశ పరచింది. ఏదిఏమైనా ఇదివరకు తెలుగులో ఇలాంటి జీవితాత్మక నవలను మొదటిసారి రాసే సాహసం చేసినందుకు, అదీ చలం గారి లాంటి అత్యంత వివాస్పదుడైన రచయిత జీవితాన్ని నవలగా రాయగల్గినందుకు నవీన్ గారిని అభినందించుకుంటూ దీన్ని చలం సాహిత్యం మీద ఆసక్తి, అభిమానం ఉన్న పాఠకులందరికీ సమర్పిస్తున్నాం.

- నవీన్  

         ఈ నవలలో చలం గారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన యథార్థ సంఘటనలు మాత్రమే చిత్రితమయ్యాయి. అలాగే ఆయన జీవితాన్ని పంచుకున్నకొందరు యథార్థ వ్యక్తులే ఈ నవలలో పాత్రలుగా దర్శనమిస్తారు. అయితే నవల కాబట్టి కొంత కల్పన ఉంటుంది. ఆ కల్పన కూడా ఏదో ఒక ఆధారంతో ఊహించి చేసిందే అయ్యుంటుంది.          చలం తన 'ఆత్మకథ' రాసుకున్నాడు కదా... మళ్ళీ ఈ జీవితాత్మక నవలెందుకు అని కొందరడిగారు. ఆత్మకథ వేరు - నవల వేరు. ఈ నవలచదివిన వాళ్లకు ఒక స్పష్టమైన చలం జీవితచిత్రం వాళ్ళ ముందుంటుంది. అదే ఆత్మకథ చదివితే ఆయన స్వంత అభిప్రాయాలే ఎక్కువగా కనిపిస్తాయి తప్ప ఆయన యథార్థ రూపం కనిపించదు. మరో విషయం: చలం ఆత్మకథ రాసేటప్పుడు వయసు పైబడిన కారణంగా ఆయన ఇదివరకిటిలా రాసే స్థితిలో లేరు. ఆయన డిక్టేట్ చేస్తుంటే విశ్వం గారు రాశారట. అందువల్ల ఆయన 'ఆత్మకథ' నాలాంటి చాలామంది చలం అభిమానులను నిరాశ పరచింది. ఏదిఏమైనా ఇదివరకు తెలుగులో ఇలాంటి జీవితాత్మక నవలను మొదటిసారి రాసే సాహసం చేసినందుకు, అదీ చలం గారి లాంటి అత్యంత వివాస్పదుడైన రచయిత జీవితాన్ని నవలగా రాయగల్గినందుకు నవీన్ గారిని అభినందించుకుంటూ దీన్ని చలం సాహిత్యం మీద ఆసక్తి, అభిమానం ఉన్న పాఠకులందరికీ సమర్పిస్తున్నాం. - నవీన్  

Features

  • : Premaku Avali Teeram (Chalam Jeevitaatmaka Navala)
  • : Ampasaiah Naveen
  • : Navodaya Publishing House
  • : NAVOPH0667
  • : Paperback
  • : 2016
  • : 235
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Premaku Avali Teeram (Chalam Jeevitaatmaka Navala)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam