ఆయన రచించిన ‘సోజేవతన్’ అనే పుస్తకాన్ని ఆనాటి ఆంగ్లప్రభుత్వం నిషేధించి,
కాపీలన్నిటిని తగలబెట్టించింది. అందుచేత 1910 నుంచి’ప్రేమ్ చంద్’ అనే కలం పేరుతో రచనలు కొనసాగించాడు.
సుసంపన్నమైన నవలా సాహిత్యాన్ని అందించి 1936 అక్టోబరు 8 వ తేదిన ఈ లోకాన్ని విడిచివెళ్ళిన ఈయన కలం
నుండి వెలువడిన 'ప్రేమాశ్రమ్ / సుఖదాసు' ఒక అద్భుతమైన నవల.
- ప్రేమ్ చంద్
ప్రేమాశ్రమ్ / సుఖదాసు
ప్రేమ్ చంద్ అసలు పేరు నవాబ్ రాయ్ లేక ధనపతిరాయ్.