"ప్రతి దేశం సినిమాలను అభివృద్ధి పరచటం ప్రత్యేక లక్షణంగా పెట్టుకుంది. మానవ జీవితాలను సంస్కరించే ఈ సినిమాలను ధనాశకు లోబడే వాళ్ళ చేతులలో ఉంచకూడదనుకుంది. ప్రజలు ఏ వస్తువులను ఎక్కువగా అభిలాషించుతారో ఆ వస్తువులను తయారుచేయటమే పరిశ్రమలు ధ్యేయంగా పెట్టుకొంటాయి. ఒక వేల ప్రజలకు తాటికల్లు దుకాణాలు పెట్టి డబ్బు సంపాదించటానికి యత్నిస్తాయి. దీని వలన మానవుడు దైహికంగా, ఆత్మికంగా, నైతికంగా, ఆర్థికంగా, పారివారకంగా ఎంత దిగాజారిపోయినా వాళ్ళు లక్షపెట్టరు. దానం సంపాదించటమే వాళ్ళ లక్ష్యము."
- ప్రేమ్ చంద్
"ప్రతి దేశం సినిమాలను అభివృద్ధి పరచటం ప్రత్యేక లక్షణంగా పెట్టుకుంది. మానవ జీవితాలను సంస్కరించే ఈ సినిమాలను ధనాశకు లోబడే వాళ్ళ చేతులలో ఉంచకూడదనుకుంది. ప్రజలు ఏ వస్తువులను ఎక్కువగా అభిలాషించుతారో ఆ వస్తువులను తయారుచేయటమే పరిశ్రమలు ధ్యేయంగా పెట్టుకొంటాయి. ఒక వేల ప్రజలకు తాటికల్లు దుకాణాలు పెట్టి డబ్బు సంపాదించటానికి యత్నిస్తాయి. దీని వలన మానవుడు దైహికంగా, ఆత్మికంగా, నైతికంగా, ఆర్థికంగా, పారివారకంగా ఎంత దిగాజారిపోయినా వాళ్ళు లక్షపెట్టరు. దానం సంపాదించటమే వాళ్ళ లక్ష్యము." - ప్రేమ్ చంద్© 2017,www.logili.com All Rights Reserved.