ప్రతి మనిషీ ఒక వల. పక్కవాళ్ళను ఆకర్షిస్తారు. వాళ్ళను వలలో వేసుకున్నానని సంబరపడతాడు. కానీ తనూ మరొక వలలో ఉన్నాడన్న వివేకమే లోపం.. వలలోకి వెళ్ళడమే, వల విసరడమే సుఖం. తరువాత అంతా నరకమే!
ఈ నవలా సంవిధానంలో సంధి బంధాలు లేవు.. రచయిత తిప్పే మలుపులు, మెలికలు లేవు. క్లయిమాక్స్ లు లేవు... ఇవేవీ లేకపోయినా కేవలం జీవితాన్ని జీవితం లాగా చిత్రించి, నవలల పోటీలో ప్రథమ బహుమానం అందుకున్న రంగులవల ఈ ప్రశస్త నవల.
ప్రతి మనిషీ ఒక వల. పక్కవాళ్ళను ఆకర్షిస్తారు. వాళ్ళను వలలో వేసుకున్నానని సంబరపడతాడు. కానీ తనూ మరొక వలలో ఉన్నాడన్న వివేకమే లోపం.. వలలోకి వెళ్ళడమే, వల విసరడమే సుఖం. తరువాత అంతా నరకమే! ఈ నవలా సంవిధానంలో సంధి బంధాలు లేవు.. రచయిత తిప్పే మలుపులు, మెలికలు లేవు. క్లయిమాక్స్ లు లేవు... ఇవేవీ లేకపోయినా కేవలం జీవితాన్ని జీవితం లాగా చిత్రించి, నవలల పోటీలో ప్రథమ బహుమానం అందుకున్న రంగులవల ఈ ప్రశస్త నవల.© 2017,www.logili.com All Rights Reserved.