62 సంవత్సరాలు వయస్సు వున్న కెరె జగదీష్ వృత్తిరీత్యా జర్నలిస్ట్ ప్రవృత్తి రీత్యా కవి నిజమైన మనిషి ఒకడు సారాంశములో మనిషి అవకుండా కవి అయ్యే అవకాశముందా కళాకారుడయ్యే అవకాశముందా లేదని అరాచకులైన కవులు - అరాచకంగా కనబడే కవుల్లో కూడా మానవుడున్నాడు. మానవుణ్ణి మానవుడిగా నిలబెట్టే క్రమంలో వ్యక్తిగతంగా ఒక నిరసన ఒక రెబల్ స్వభావం కన్పడోచ్చు - పైకి కనబడే ఈ చర్యలన్నీ ఒక నూత్న మానవుడ్ని సృజించడానికే - అరాచకత్వం కూడా ఒక సృజనాత్మక వ్యక్తికరిణే నాకు అందినంతవరకు నా అంచనా మేరకు అయన ఒక మనిషి - దాని విశాలార్థం లోనూ -
అతని జీవితం మొత్తం - అది నిర్మాణమయ్యే క్రమంలో - ఆ నిర్మాణ క్రమం అయన ఏర్పాటు చేసుకున్నదే - నిర్మించుకున్నదే - ఒడిదుడుకులు ఇబ్బందులూ దుఃఖాలు సుఖ సంతోషాలు నిరసనలు తిరుగుబాట్లు సర్దుబాట్లు - అన్నింటిని కలగలిపి జీవితమనే ఈ సౌధాన్ని నిర్మించుకొంటూ వస్తున్నాడు. ఎక్కడో నే చెప్పినట్టు - అయన మొదటి పుస్తకంలోనే అనుకుంటా అతని వృతి - అతనికొక సమాజాన్ని లోకాన్ని మనుషుల్ని - అంచనావేసే అవకాశం ఇచ్చింది.
- కెరె జగదీష్