గోదావరి నదిమీద డామ్ నిర్మించి, నిస్సారమైన బీడుభూములకు నీరందించి, సస్యశ్యామలం చేయాలన్నది రిటైర్డు చీఫ్ ఇంజనీర్ రావు గారి ప్రధానాశయం. అందుకోసం శాయశక్తులా ప్రయత్నించి తన అప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించేలా చేశాడు. కానీ దాన్ని కార్యరూపంలోకి పెట్టడానికి నదిలో సర్వేకోసం వెళ్ళిన అధికారులంతా సుడిగుండంలో చిక్కుకొని ప్రాణాలొదులుతున్నారు. నదిపై డామ్ నిర్మాణం గోదావరి తల్లికి ఇష్టంలేదనీ, అందుకే ఆ ప్రయత్నం చేసిన వాళ్ళందర్నీ పొట్టన పెట్టుకుంటోందనీ ప్రజల్లో ఓ నమ్మకం, భయం ఏర్పడ్డాయి. అంతే! ఆ ప్రతిపాదన మూలపడింది. రావు గారి ఆశయం నెరవేర్చడానికి ఎవరైనా ముందుకొచ్చారా? వచ్చిన వాళ్ళకు సమస్యలేంటి? సమస్యలను అధిగమించి ముందుకెళ్ళారా? లేదా? తెలుసుకోవాలంటే చదవడం మొదలు పెట్టండి.
గోదావరి నదిమీద డామ్ నిర్మించి, నిస్సారమైన బీడుభూములకు నీరందించి, సస్యశ్యామలం చేయాలన్నది రిటైర్డు చీఫ్ ఇంజనీర్ రావు గారి ప్రధానాశయం. అందుకోసం శాయశక్తులా ప్రయత్నించి తన అప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించేలా చేశాడు. కానీ దాన్ని కార్యరూపంలోకి పెట్టడానికి నదిలో సర్వేకోసం వెళ్ళిన అధికారులంతా సుడిగుండంలో చిక్కుకొని ప్రాణాలొదులుతున్నారు. నదిపై డామ్ నిర్మాణం గోదావరి తల్లికి ఇష్టంలేదనీ, అందుకే ఆ ప్రయత్నం చేసిన వాళ్ళందర్నీ పొట్టన పెట్టుకుంటోందనీ ప్రజల్లో ఓ నమ్మకం, భయం ఏర్పడ్డాయి. అంతే! ఆ ప్రతిపాదన మూలపడింది. రావు గారి ఆశయం నెరవేర్చడానికి ఎవరైనా ముందుకొచ్చారా? వచ్చిన వాళ్ళకు సమస్యలేంటి? సమస్యలను అధిగమించి ముందుకెళ్ళారా? లేదా? తెలుసుకోవాలంటే చదవడం మొదలు పెట్టండి.© 2017,www.logili.com All Rights Reserved.