పోలీసు పాళీ పేరుతో వెలువడుతున్న యీ కధా సంపుటంలో ఒక ఆఫిసరుకు అనుభవంలోకి వచ్చిన యదార్ధ ఘటనలకు రూపం తొడగటం జరిగింది.
ఇన్ స్పెక్టర్ ఇంద్రజిత్ ఆంధ్ర పాఠకలోకానికి సుపరిచితుడే! ఖాకీ కలం శీర్షకనా ఆంధ్రప్రభ (ఆదివారం అనుబంధం)లో రెండు సంవత్సరాల నుంచి ధారావాహికంగా ఇన్ స్పెక్టర్ ఇంద్రజిత్ వారం వారం ఏదో ఒక పరిశోధన చేపట్తూ "ఔరా" అనే రీతిలో విభిన్న కేసులను పరిష్కారం చేస్తూనే వున్నాడు.
ఇన్ స్పెక్టర్ ఇంద్రజిత్ పరిశోధనలే రావులపాటి సీతారాంరావు పాళీ నుంచి వెలువడిన 'పోలీసు పాళీ'.
"హృదయ వేదం" నవల ద్వారా రావులపాటి సీతారాంరావు ఎమెస్కో పాఠకులకూ పరిచితులే!
- రావులపాటి సీతారాంరావు
పోలీసు పాళీ పేరుతో వెలువడుతున్న యీ కధా సంపుటంలో ఒక ఆఫిసరుకు అనుభవంలోకి వచ్చిన యదార్ధ ఘటనలకు రూపం తొడగటం జరిగింది. ఇన్ స్పెక్టర్ ఇంద్రజిత్ ఆంధ్ర పాఠకలోకానికి సుపరిచితుడే! ఖాకీ కలం శీర్షకనా ఆంధ్రప్రభ (ఆదివారం అనుబంధం)లో రెండు సంవత్సరాల నుంచి ధారావాహికంగా ఇన్ స్పెక్టర్ ఇంద్రజిత్ వారం వారం ఏదో ఒక పరిశోధన చేపట్తూ "ఔరా" అనే రీతిలో విభిన్న కేసులను పరిష్కారం చేస్తూనే వున్నాడు. ఇన్ స్పెక్టర్ ఇంద్రజిత్ పరిశోధనలే రావులపాటి సీతారాంరావు పాళీ నుంచి వెలువడిన 'పోలీసు పాళీ'. "హృదయ వేదం" నవల ద్వారా రావులపాటి సీతారాంరావు ఎమెస్కో పాఠకులకూ పరిచితులే! - రావులపాటి సీతారాంరావు© 2017,www.logili.com All Rights Reserved.