బ్రతకడం చావుకోసం ఎదురు చూడటానికి కాదు. జీవించటం కోసం !
వేదాంతానికి వైరాగ్యానికి వంతెన ఈ నవల.
ఈ నవల ఎంతమందికి నచ్చుతుందన్న దాని మీద తెలుగు నవల భవిష్యత్తు ఆధారపడి వుంది అని ప్రముఖ రచయితలు విశ్లేషించటం విశేషం!
"ది హిందూ" ఇంగ్లీష్ దినపత్రిక యీ నవలను విశ్లేషిస్తూ "మానవ విలువలను ప్రతిష్టించటం లో యీ రచయిత చూపిన నేర్పరితనం యీ నవలను సమకాలీన సాహిత్యంలో విశిష్ట స్థానంలో నెలకొల్పుతుంది" అని ప్రశంసించటం గమనార్హం.
వేదాంతాన్ని సునాయాసంగా జీవితంలో మిళితం చేసిన యీ నవల మీరు తప్పక చదవతగింది!
బ్రతకడం చావుకోసం ఎదురు చూడటానికి కాదు. జీవించటం కోసం ! వేదాంతానికి వైరాగ్యానికి వంతెన ఈ నవల. ఈ నవల ఎంతమందికి నచ్చుతుందన్న దాని మీద తెలుగు నవల భవిష్యత్తు ఆధారపడి వుంది అని ప్రముఖ రచయితలు విశ్లేషించటం విశేషం! "ది హిందూ" ఇంగ్లీష్ దినపత్రిక యీ నవలను విశ్లేషిస్తూ "మానవ విలువలను ప్రతిష్టించటం లో యీ రచయిత చూపిన నేర్పరితనం యీ నవలను సమకాలీన సాహిత్యంలో విశిష్ట స్థానంలో నెలకొల్పుతుంది" అని ప్రశంసించటం గమనార్హం. వేదాంతాన్ని సునాయాసంగా జీవితంలో మిళితం చేసిన యీ నవల మీరు తప్పక చదవతగింది!© 2017,www.logili.com All Rights Reserved.