"సంసారం సాగరం దుఃఖం" ఎవరికి కుటుంబాన్ని తీర్చి దిద్దుకోవడం చేతకాని వారికి, ఆధునిక జీవితపు ఒడిదుడుకుల్ని, జీవన ప్రమాణాలను అర్థం చేసుకున్న వారు బోధపరిచినా సరిదిద్దుకోలేని వారికి. ఒక కలవారి కుటుంబ వృక్షానికి రెండు కొమ్మలు - ఇద్దరు సోదరులు. చదువు సంధ్యలు ఎక్కువగా లేని అన్నగారి కుటుంబానికి పరిమితి ఏర్పరచుకోమని సలహా ఇచ్చి, అన్న వదినల, తల్లి దండ్రుల ఆగ్రహానికి గురైన తమ్ముడి కథ ఇది. కడకు, తన మాట వినని అన్న కుటుంబం చితికి చేదిరిపోగా, తీర్చి దిద్ద ప్రయత్నించి తన శక్తి సామర్థ్యాలను ధారబోసిన సోదరుడి త్యాగం ఇది. రెండు కొమ్మల్లో ఒక కొమ్మ ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం సహించలేని సోదరుడి ఆరాటం ఇది. సరిదిద్ది, మళ్ళీ చిగురింప చెయ్యడానికి ప్రయత్నించిన అతని జీవన పోరాటం ఇది.
"సంసారం సాగరం దుఃఖం" ఎవరికి కుటుంబాన్ని తీర్చి దిద్దుకోవడం చేతకాని వారికి, ఆధునిక జీవితపు ఒడిదుడుకుల్ని, జీవన ప్రమాణాలను అర్థం చేసుకున్న వారు బోధపరిచినా సరిదిద్దుకోలేని వారికి. ఒక కలవారి కుటుంబ వృక్షానికి రెండు కొమ్మలు - ఇద్దరు సోదరులు. చదువు సంధ్యలు ఎక్కువగా లేని అన్నగారి కుటుంబానికి పరిమితి ఏర్పరచుకోమని సలహా ఇచ్చి, అన్న వదినల, తల్లి దండ్రుల ఆగ్రహానికి గురైన తమ్ముడి కథ ఇది. కడకు, తన మాట వినని అన్న కుటుంబం చితికి చేదిరిపోగా, తీర్చి దిద్ద ప్రయత్నించి తన శక్తి సామర్థ్యాలను ధారబోసిన సోదరుడి త్యాగం ఇది. రెండు కొమ్మల్లో ఒక కొమ్మ ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం సహించలేని సోదరుడి ఆరాటం ఇది. సరిదిద్ది, మళ్ళీ చిగురింప చెయ్యడానికి ప్రయత్నించిన అతని జీవన పోరాటం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.