శ్రీ ఆదివిష్ణు అనగానే మనకి గుర్తొచ్చేది హాస్యం! అది నవలయినా , సినిమా అయినా నవ్వే నవ్వు!వెక్కిరించదాయన హాస్యం. గిలిగింతలు పెడుతుంది. గలగలా నవ్విస్తుంది. సెంటిమెంట్స్ ని సేంట్ పర్సెంట్ పండించగల దిట్ట. మనస్తత్వ విశ్లేషణ తనదైన రీతిలో చేయగల సీనియర్ సి - రియల్ రచయిత శ్రీ ఆదివిష్ణు. అందుకే ఆదివిష్ణు రచనలంటే ఆరోజుల్లో అర్రులు జాచేవారు . ఈ రోజు అందరు చదవాల్సిన సాహిత్యం శ్రీ ఆదివిష్ణు సాహిత్యం. అందుకే అయన రచనలను మళ్ళి పునర్ముద్రణతో మీ ముందుకు తెస్తున్నాం. ఇక మీరు ఆస్వాదించడమే తరువాయి. అందుకే అర్జంటుగా అట్టమీద నుంచి పుస్తకం లోపలికి వెళ్ళిపోండి.

Features
: Satyam garillu, Maa Nanna Prema Katha And Siva Thandavam (Volume- 3)