సావిత్రి
సావిత్రి గురించి తెలుసుకునేటప్పుడు కొన్ని విషయాలు మనం ప్రధానంగా, ఫండమెంటల్గా, ఆధారభూతంగా తెలుసుకుని ఉంటే తప్ప ఏ ఆధ్యాత్మికమైన విషయాన్ని అయినా మనం సమగ్రంగా అర్ధం చేసుకోలేం.
ఒక విద్యార్ధికి, ఒక మంచి స్టూడెంట్కి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాక అప్పుడు వాడు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చదువుకోవచ్చు. అసలు స్టూడెంట్కి ఉండవలసినటువంటి లక్షణాలు వాడికి లేకపోతే ఎంత అద్భుతమైనటువంటి వస్తువు వాడి ముందు పెట్టినా వాడు దానిని సరిగా అర్ధం చేసుకోలేదు.
అందుచేత సావిత్రిని మనం అర్ధం చేసుకోవాలి అంటే ఏ దేశ, కాల పరిస్థితుల్లో ఆ పుస్తకాన్ని వ్రాయవలసి వచ్చిందో, ఎవరు వ్రాశారో మనం ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే ఆ పృష్టభూమిలో, ఆ బ్యాక్ గ్రౌండ్లో అరవిందో మనకి సులువుగా అర్ధమవుతాడు...............
సావిత్రి సావిత్రి గురించి తెలుసుకునేటప్పుడు కొన్ని విషయాలు మనం ప్రధానంగా, ఫండమెంటల్గా, ఆధారభూతంగా తెలుసుకుని ఉంటే తప్ప ఏ ఆధ్యాత్మికమైన విషయాన్ని అయినా మనం సమగ్రంగా అర్ధం చేసుకోలేం. ఒక విద్యార్ధికి, ఒక మంచి స్టూడెంట్కి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాక అప్పుడు వాడు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చదువుకోవచ్చు. అసలు స్టూడెంట్కి ఉండవలసినటువంటి లక్షణాలు వాడికి లేకపోతే ఎంత అద్భుతమైనటువంటి వస్తువు వాడి ముందు పెట్టినా వాడు దానిని సరిగా అర్ధం చేసుకోలేదు. అందుచేత సావిత్రిని మనం అర్ధం చేసుకోవాలి అంటే ఏ దేశ, కాల పరిస్థితుల్లో ఆ పుస్తకాన్ని వ్రాయవలసి వచ్చిందో, ఎవరు వ్రాశారో మనం ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే ఆ పృష్టభూమిలో, ఆ బ్యాక్ గ్రౌండ్లో అరవిందో మనకి సులువుగా అర్ధమవుతాడు...............© 2017,www.logili.com All Rights Reserved.