శిక్ష అంటే జడ్జీలు వేసే శిక్ష కాదు. తప్పులు చేస్తే పైనున్న దేవుడు వేసేది కనిపించే శిక్ష కాదు. జీవితంలో ఆస్తులు, అంతస్థులు, బాంధవ్యాలు మధ్య ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసం ఇష్టంలేని పెళ్లిళ్లకు తలవంచడం కూడా ఒక రకం శిక్ష! కుటుంబాలలో పన్నీరొకవైపు, కన్నీరొకవైపు ప్రవహిస్తే అందరి మంచికోసం తలవంచటం మరోరకం శిక్ష! శశికి ఎదురైందో అవమానకరమైన శిక్ష! ఏమిటది? విస్తృతమైన నవలా సాహిత్యానికి నూతనత్వం ఆపాదిస్తూ నిత్య జీవితంలో తారసపడే అనేకానేక అనివార్య సంఘటనలనూ, సంఘర్షణలనూ ప్రతిభావంతంగా చిత్రించిన అసమాన రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచన మహోత్కృష్ట నవల ఇది! తప్పక చదవండి!!
శిక్ష అంటే జడ్జీలు వేసే శిక్ష కాదు. తప్పులు చేస్తే పైనున్న దేవుడు వేసేది కనిపించే శిక్ష కాదు. జీవితంలో ఆస్తులు, అంతస్థులు, బాంధవ్యాలు మధ్య ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసం ఇష్టంలేని పెళ్లిళ్లకు తలవంచడం కూడా ఒక రకం శిక్ష! కుటుంబాలలో పన్నీరొకవైపు, కన్నీరొకవైపు ప్రవహిస్తే అందరి మంచికోసం తలవంచటం మరోరకం శిక్ష! శశికి ఎదురైందో అవమానకరమైన శిక్ష! ఏమిటది? విస్తృతమైన నవలా సాహిత్యానికి నూతనత్వం ఆపాదిస్తూ నిత్య జీవితంలో తారసపడే అనేకానేక అనివార్య సంఘటనలనూ, సంఘర్షణలనూ ప్రతిభావంతంగా చిత్రించిన అసమాన రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచన మహోత్కృష్ట నవల ఇది! తప్పక చదవండి!!© 2017,www.logili.com All Rights Reserved.