బిడ్డ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత తల్లితండ్రులు తీసుకోవాలి. తల్లి ఆడంబరాల వేపూ, తండ్రి నిరాడంబరం వేపూ మొగ్గుతూ తమ బిడ్డను పెంచారు. అటు తల్లినీ, ఇటు తండ్రినీ నొప్పించకుండా పెరిగింది వసంత. చివరకి తల్లి నిర్ణయించిన వ్యక్తిని పెళ్ళాడింది. ఆ వ్యక్తిదో వింత మనస్తత్వం. మూడోరకం. ఇన్ని మనస్తత్వాల మధ్య ఇన్ని తరహాల వాతావరణం మధ్య వసంత తల్లి అయింది. కానీ తన బిడ్డకి తను కోరిన రాగం నేర్పే అవకాశం దక్కించుకోలేకపోయింది. వసంత జీవనరాగం శృతి తప్పి విషాదగీతమయింది. ఈ విషాద గీతకి స్వరకల్పన చేసింది మీ అభినామ రచయిత్రి.
బిడ్డ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత తల్లితండ్రులు తీసుకోవాలి. తల్లి ఆడంబరాల వేపూ, తండ్రి నిరాడంబరం వేపూ మొగ్గుతూ తమ బిడ్డను పెంచారు. అటు తల్లినీ, ఇటు తండ్రినీ నొప్పించకుండా పెరిగింది వసంత. చివరకి తల్లి నిర్ణయించిన వ్యక్తిని పెళ్ళాడింది. ఆ వ్యక్తిదో వింత మనస్తత్వం. మూడోరకం. ఇన్ని మనస్తత్వాల మధ్య ఇన్ని తరహాల వాతావరణం మధ్య వసంత తల్లి అయింది. కానీ తన బిడ్డకి తను కోరిన రాగం నేర్పే అవకాశం దక్కించుకోలేకపోయింది. వసంత జీవనరాగం శృతి తప్పి విషాదగీతమయింది. ఈ విషాద గీతకి స్వరకల్పన చేసింది మీ అభినామ రచయిత్రి.© 2017,www.logili.com All Rights Reserved.