మానవుడి కోరికలే మానవుడి దుఃఖానికి కారణం అన్నాడు బుద్ధుడు. "మంచి ప్రవర్తన ద్వారా మానవుడు నిర్యాణం పొందవచ్చు" అనికూడా అన్నాడు.
'అహం బ్రహ్మాస్మి' అని మనవాళ్ళు... 'మృత్యువంటే యేమీలేదు... పాత వలువల్ని త్యజించి కొత్త వలువల్ని ధరించటమే' అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. 'చాతుర్వర్ణాలను నేనే సృష్టించాను' అని కూడా అంటాడు.
'సత్యాన్ని ఎవడి అనుభవం ద్వారా వాడే కనుక్కోవాలి - Truth is pathless' అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. 'యుద్ధ సమయంలో దేవుడికి చాలా పెద్ద కష్టమొస్తుంది. ఇరు పక్షాలు మాకే జయం కల్గాలని పూజిస్తారు. పాపం దేవుడు ఎవరి పక్షం వహిస్తాడు. గెల్చినవాడి పక్షం వహిస్తాడు కావొచ్చు' అంటాడు రస్సెల్. 'పెద్ద తాబేలు ఈ భూమిని మోస్తున్నదంటే ఆ తాబేలును ఎవరు మోస్తున్నారు' అని అడిగాడట రస్సెల్..
'అంతా మాయ... తాడును చూసి పామనుకుంటున్నాం' అన్నాడు శంకరాచార్య. 'జీవితమంటే Full of sound and fury signifying nothing' అన్నాడు షేక్స స్పి యర్. 'Birth is re-composition; death is de-composition" అన్నాట్ట స్వామి వివేకానంద. 'జీవకణాల కలయికే జననం - జీవకణాల చెదరికే మరణం' అని అర్థం చేసుకోవాలి.
కేథరిన్ హెప్ బర్న్ అనే పెద్ద హాలీవుడ్ నటి 'Death will be a great relief. No more interviews' అందిట. ('చావు నాకు పెద్ద ఉపశమనం. ఇక ఎవరి ఇంటర్వ్యూలు ఉండవు'). "Fear of death increases in exact proportion to increase in wealth" అన్నాట్ట ఎర్నెస్ట్ హెమింగ్వే. (ఎట్లా ధనం పెరుక్కుంటూ పోతుందో అదే నిష్పత్తిలో చావంటే భయం పెరుక్కుంటూ పోతుంది)
ఈ మాటలన్నీ ఈ నవలలోని కథానాయిక చైతన్య అంటుంది. ఆమె ఎందుకు అన్నదో తెలుసుకోవటానికి ఈ నవల చదవాలి. “స్వాతి" మాసపత్రికలో వెలువడి లక్షలాది పాఠకుల హృదయాలను దోచుకున్న నవల.
మానవుడి కోరికలే మానవుడి దుఃఖానికి కారణం అన్నాడు బుద్ధుడు. "మంచి ప్రవర్తన ద్వారా మానవుడు నిర్యాణం పొందవచ్చు" అనికూడా అన్నాడు. 'అహం బ్రహ్మాస్మి' అని మనవాళ్ళు... 'మృత్యువంటే యేమీలేదు... పాత వలువల్ని త్యజించి కొత్త వలువల్ని ధరించటమే' అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. 'చాతుర్వర్ణాలను నేనే సృష్టించాను' అని కూడా అంటాడు. 'సత్యాన్ని ఎవడి అనుభవం ద్వారా వాడే కనుక్కోవాలి - Truth is pathless' అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. 'యుద్ధ సమయంలో దేవుడికి చాలా పెద్ద కష్టమొస్తుంది. ఇరు పక్షాలు మాకే జయం కల్గాలని పూజిస్తారు. పాపం దేవుడు ఎవరి పక్షం వహిస్తాడు. గెల్చినవాడి పక్షం వహిస్తాడు కావొచ్చు' అంటాడు రస్సెల్. 'పెద్ద తాబేలు ఈ భూమిని మోస్తున్నదంటే ఆ తాబేలును ఎవరు మోస్తున్నారు' అని అడిగాడట రస్సెల్.. 'అంతా మాయ... తాడును చూసి పామనుకుంటున్నాం' అన్నాడు శంకరాచార్య. 'జీవితమంటే Full of sound and fury signifying nothing' అన్నాడు షేక్స స్పి యర్. 'Birth is re-composition; death is de-composition" అన్నాట్ట స్వామి వివేకానంద. 'జీవకణాల కలయికే జననం - జీవకణాల చెదరికే మరణం' అని అర్థం చేసుకోవాలి. కేథరిన్ హెప్ బర్న్ అనే పెద్ద హాలీవుడ్ నటి 'Death will be a great relief. No more interviews' అందిట. ('చావు నాకు పెద్ద ఉపశమనం. ఇక ఎవరి ఇంటర్వ్యూలు ఉండవు'). "Fear of death increases in exact proportion to increase in wealth" అన్నాట్ట ఎర్నెస్ట్ హెమింగ్వే. (ఎట్లా ధనం పెరుక్కుంటూ పోతుందో అదే నిష్పత్తిలో చావంటే భయం పెరుక్కుంటూ పోతుంది) ఈ మాటలన్నీ ఈ నవలలోని కథానాయిక చైతన్య అంటుంది. ఆమె ఎందుకు అన్నదో తెలుసుకోవటానికి ఈ నవల చదవాలి. “స్వాతి" మాసపత్రికలో వెలువడి లక్షలాది పాఠకుల హృదయాలను దోచుకున్న నవల.© 2017,www.logili.com All Rights Reserved.