అంపశయ్య నవీన్, 50 సం"రాల తెలుగు వాళ్ళ సామాజక జీవితాలను చిత్రిస్తూ రచించిన కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు బాంధవ్యాలు నవలలకు " ఏ వెలుగులకీ ప్రస్ధానం" కొనసాగింపు. ఈ నాల్గు నవలల్ని విడివిడిగా చదువుకోవచ్చు. 1991 భారతదేశపు ఆర్ధిక వ్యవస్థలో పెనుమార్పులు సంభవించాయి. ఇదివరకటి మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ స్తానంలో ప్రపంచీకరణ సరళీకరణ, ప్రైవేటీకరణ లాంటి పెట్టుబదీదారీ వ్యవస్థను బలోపేతం చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానాలు ఇక్కడి ప్రజల జీవితాల్ని ఎలా ప్రభావితం చేసాయో ఈ మార్పుల వల్ల భారతదేశపు ప్రజల భవిష్యత్ జీవితం ఎలాంటి మార్పులకు లోను కాబోతున్నదో, ఈ " ఏవెలుగులకీ ప్రస్ధానం" లో చిత్రించే ప్రయత్నం చేసారు, అంపశయ్య నవీన్.
తన నవల" కాలరేఖలు"కు కేంద్రసాహిత్య అకాడమి పురస్కారంతో బాటు ఎన్నో పురస్కారాల్ని పొందిన అంపశయ్య నవీన్రచించిన ఈ నవల పాఠకుల హృదయాల్లో పలుకుతుందని ఆశిస్తూన్నాము. - అంపశయ్య నవీన్
అంపశయ్య నవీన్, 50 సం"రాల తెలుగు వాళ్ళ సామాజక జీవితాలను చిత్రిస్తూ రచించిన కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు బాంధవ్యాలు నవలలకు " ఏ వెలుగులకీ ప్రస్ధానం" కొనసాగింపు. ఈ నాల్గు నవలల్ని విడివిడిగా చదువుకోవచ్చు. 1991 భారతదేశపు ఆర్ధిక వ్యవస్థలో పెనుమార్పులు సంభవించాయి. ఇదివరకటి మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ స్తానంలో ప్రపంచీకరణ సరళీకరణ, ప్రైవేటీకరణ లాంటి పెట్టుబదీదారీ వ్యవస్థను బలోపేతం చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానాలు ఇక్కడి ప్రజల జీవితాల్ని ఎలా ప్రభావితం చేసాయో ఈ మార్పుల వల్ల భారతదేశపు ప్రజల భవిష్యత్ జీవితం ఎలాంటి మార్పులకు లోను కాబోతున్నదో, ఈ " ఏవెలుగులకీ ప్రస్ధానం" లో చిత్రించే ప్రయత్నం చేసారు, అంపశయ్య నవీన్. తన నవల" కాలరేఖలు"కు కేంద్రసాహిత్య అకాడమి పురస్కారంతో బాటు ఎన్నో పురస్కారాల్ని పొందిన అంపశయ్య నవీన్రచించిన ఈ నవల పాఠకుల హృదయాల్లో పలుకుతుందని ఆశిస్తూన్నాము. - అంపశయ్య నవీన్
© 2017,www.logili.com All Rights Reserved.