ఉన్నత ఆశయాలు గల కొత్తగా మెడికో అయిన అమ్మాయి అయిన వారిని వదులుకొని, హితుల శ్రేయోభిలాషుల ప్రియ వచనాలను కాదని, ఓ బలీయమైన కారణంతో పల్లెటూర్లో ప్రాక్టీసు పెట్టింది. ఆ పల్లెపట్టు జీవిత సరళిలో పెద్దల పట్టుదలలు, కక్షలు కార్పణ్యాలు, ఆమెకి అపాయాలే అయ్యాయి... ఆ అపాయాల నుంచి ఉపాయంగా ఆమెను ఆదుకున్న, ఓ విచిత్ర యువకునికి ఆమె సన్నిహిత అయింది. ఆ ఆకర్షణతో అనురాగం పెంచుకుంది. మరి ఆమె ఆశించిన ఆశయం, ఆమెకు శాపం అయిందా? వరం అయిందా? చిక్కటి గ్రామీణ జీవితాల వాస్తవికతకు ఓ చక్కటి ఉదాహరణ స్నేహప్రియ..
ఉన్నత ఆశయాలు గల కొత్తగా మెడికో అయిన అమ్మాయి అయిన వారిని వదులుకొని, హితుల శ్రేయోభిలాషుల ప్రియ వచనాలను కాదని, ఓ బలీయమైన కారణంతో పల్లెటూర్లో ప్రాక్టీసు పెట్టింది. ఆ పల్లెపట్టు జీవిత సరళిలో పెద్దల పట్టుదలలు, కక్షలు కార్పణ్యాలు, ఆమెకి అపాయాలే అయ్యాయి... ఆ అపాయాల నుంచి ఉపాయంగా ఆమెను ఆదుకున్న, ఓ విచిత్ర యువకునికి ఆమె సన్నిహిత అయింది. ఆ ఆకర్షణతో అనురాగం పెంచుకుంది. మరి ఆమె ఆశించిన ఆశయం, ఆమెకు శాపం అయిందా? వరం అయిందా? చిక్కటి గ్రామీణ జీవితాల వాస్తవికతకు ఓ చక్కటి ఉదాహరణ స్నేహప్రియ..© 2017,www.logili.com All Rights Reserved.