విజయానికి సరయినదారి ఓటమి. ఎప్పుడయితే మనిషి ఓటమిని జీర్ణించుకోలేడో.... అప్పుడే క్రింద మెట్టుమీదున్న ఓటమిని అధిగమించి ఎంతో శ్రమతో ఒక్కోమెట్టు పైకి ఎక్కి పట్టుదలతో విజయాన్ని చేజిక్కించుకోగలడు... ఆ వ్యక్తే నిజమైన విజేత. విజయం యొక్క ఆనందాన్ని రుచి చూడాలంటే.... ఓటమి యొక్క చేదునూ అనుభవించక తప్పదు. మూడుపదుల నిండకుండానే నూరేళ్ళ జీవితానుభవాన్ని చవిచూసింది. ఎన్నో చేదు అనుభవాలు, భయంకరమైన అటుపోట్లకి తట్టుకుని విజయాన్ని అదొరోహించింది. ఆమె ఎవరో కాదు "శ్రావణి ఎలక్ట్రానిక్స్ కంపెనీ" చైర్మన్ మనసా. అతి కొద్దికాలంలో ఆమె కంపెనీ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలిగిందంటే అది ఆమె తెలివితేటలకు గీటురాయి. అంతేకాదు , టైలరింగ్ , ఎంబ్రాయిడరు, ఫాషన్ డిజైనింగ్ వంటి కొన్ని వర్క్ షాపులను స్థాపించింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.