పోజిటివ్ ట్రైబ్రేషన్స్ కలిగించే శక్తివంతమైన కథలు
"మన జీవితాల్ని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. నచ్చినట్లు ఉండొచ్చు. మీలాంటి ఉద్యోగులు ఇది గుర్తెరగకపోతే పిల్లలకు ఆత్మీయత కరువై సమాజంపైనే అసహ్యం కలగొచ్చు. 'అందరూ ఇంతే'ననే ఒక విచిత్రమైన ధోరణికి అలవాటు. పడిపోవచ్చు."
దొండపాటి కృష్ణ 'ప్రభాతగానం' కథలోని కొన్ని వాక్యాలివి. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న అనేక కుటుంబాల్లో తమ పిల్లల పట్ల వ్యక్తమవుతున్న అభిప్రా యాలుగా కనిపిస్తాయి. ఈ కథలోని వస్తువు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యను, దాని పరిష్కారాల్ని సూచించిన దీన్ని ప్రతి తల్లిదండ్రులు చదివితీరాలి. ఈ కథ యువ కథారచయిత దొండపాటి కృష్ణ కలం నుండి వెలువడిన 'శ్రీమతి' (స్త్రీ నేపథ్యం కథలు) లోనిది. ఇంచుమించు ఈ సంపుటిలోని కథలన్నీ భార్యాభర్తల మధ్య నిత్యం కనబడే భిన్న మనస్తత్వాలను మన ముందుంచాడు. తాను చదివింది ఎం.సి.ఏ. కావచ్చు. కానీ, సాహిత్యమంటే ప్రాణం. అందుకనే కథలు, వ్యాసాలు విస్తృతంగానే రాస్తున్నాడు. తనకు ముప్పై ఐదు యేళ్ళు రాకుండానే తన మొదటి కధాసంపుటి రాతి గుండెలో నీళ్ళు' ప్రచురించాడు...........................
పోజిటివ్ ట్రైబ్రేషన్స్ కలిగించే శక్తివంతమైన కథలు "మన జీవితాల్ని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. నచ్చినట్లు ఉండొచ్చు. మీలాంటి ఉద్యోగులు ఇది గుర్తెరగకపోతే పిల్లలకు ఆత్మీయత కరువై సమాజంపైనే అసహ్యం కలగొచ్చు. 'అందరూ ఇంతే'ననే ఒక విచిత్రమైన ధోరణికి అలవాటు. పడిపోవచ్చు." దొండపాటి కృష్ణ 'ప్రభాతగానం' కథలోని కొన్ని వాక్యాలివి. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న అనేక కుటుంబాల్లో తమ పిల్లల పట్ల వ్యక్తమవుతున్న అభిప్రా యాలుగా కనిపిస్తాయి. ఈ కథలోని వస్తువు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యను, దాని పరిష్కారాల్ని సూచించిన దీన్ని ప్రతి తల్లిదండ్రులు చదివితీరాలి. ఈ కథ యువ కథారచయిత దొండపాటి కృష్ణ కలం నుండి వెలువడిన 'శ్రీమతి' (స్త్రీ నేపథ్యం కథలు) లోనిది. ఇంచుమించు ఈ సంపుటిలోని కథలన్నీ భార్యాభర్తల మధ్య నిత్యం కనబడే భిన్న మనస్తత్వాలను మన ముందుంచాడు. తాను చదివింది ఎం.సి.ఏ. కావచ్చు. కానీ, సాహిత్యమంటే ప్రాణం. అందుకనే కథలు, వ్యాసాలు విస్తృతంగానే రాస్తున్నాడు. తనకు ముప్పై ఐదు యేళ్ళు రాకుండానే తన మొదటి కధాసంపుటి రాతి గుండెలో నీళ్ళు' ప్రచురించాడు...........................© 2017,www.logili.com All Rights Reserved.