నా చిన్నప్పటి నుండి ఎన్నో సందర్భాల్లో చాలా మంది పెద్దవాళ్ళు, వారిని గురించి వారు చెప్పుకోవాల్సొచ్చిన ప్రతి సందర్భంలోనూ "నా బ్రతుకొక తెరిచిన పుస్తకం వంటిది. అందులో నాదంటూ దాచుకోవాల్సిన ఏ రహస్యం లేదు. నా బ్రతుకు పుస్తకాన్ని లోకం ముందువుంచాను. కాబట్టి నా జీవితాన్ని ఎవరైనా? ఏ సందర్భానికి సంబంధిచిన అంశాన్నైనా పరిశీలించుకోవచ్చు" అంటుండడాన్ని గమనిస్తూ వచ్చాను. అట్లా గమనించిన ప్రతి సందర్భంలోనూ నిజంగా వేరొకరి బ్రతుక్కి సంబంధించిన సమస్త విషయాలు ప్రజలకు తెలుస్తాయా? ఎవరైనా అట్లా నిజంగా తమ విషయాలను ప్రజలకు తెలియజేస్తారా?" అన్న సందేహానికి లోనవుతుండేవాడిని.
కానీ, ప్రముఖ కథ, నవలా రచయిత శిరంశెట్టి కాంతారావు గారు రాసిన నవల "వాళ్ళు గెలవాలి" చదివిన తరువాత ఆ నా సందేహం కాస్తా పఠాపంచలైపోయింది.
శిరంశెట్టి కాంతారావు