ప్రపంచంలోని చీకటంతా ఏకమై ఒక దీపం వెలుతురుని ఎలా దాచలేదో పట్టుదలగా లక్ష్యసాధన వైపు వేసే అడుగులు తెచ్చే విజయాన్ని కూడా ఎవరు ఆపలేరు. తిండి, బట్ట, నివాసం సమకూర్చుకునే యాతనలోనే మనిషి తన జీవిత దశలను తనకు తెలియకుండానే పూర్తీ చేసేస్తుంటాడు. ఈ పరుగులోనే నమ్మక ద్రోహం. మనసుని ముక్కలు చేయటం, బంధాలను తెంచేయడం వంటి సవాళ్ళు ఎదురయినప్పుడు జీవితం తానే టీచర్ గా మారి వాటిని ఎలా అధిగమించాలో పాఠాలను నేర్పాలనుకుంటుంది. మనుష్యులు నిర్మించుకునే మార్గాలనే అనుసరించి కొందరికి విజయాల ద్వారా పాఠాలను నేర్పితే, మరి కొందరికి అపజయాల ద్వారా బుద్ధి చెప్తుంది.
- డా. శ్రీసత్య గౌతమీ