"సర్వం సమృద్ధిగా వున్నా 'కర్మ చెయ్యకా తప్పదు - కర్మఫలం అనుభవించకా తప్పదు. ఉత్తరంవారు సంపాదిస్తారు, తింటారు, ఖర్చుపెడతారు, ఇతరులకి తినిపిస్తారు కూడా. క్షిణంలో అది చాలా తక్కువ. ఎంతసేపూ కుటుంబం కోసమో, పిల్లలూ, నవలూ, మునిమనవలకోసమో పొదుపుచేస్తూ జీవించడం తప్ప. ఎంత ఆపాదించినా తమ ఆనందం కోసం ఖర్చు పెట్టుకోరు” తేల్చేశాడు సాధూ ఎహారాజ్.
కురుక్షేత్రపు చుట్టుపక్కల నగరాల్ని చూసినప్పుడూ, ప్రజల జీవన ధానాన్ని గమనించినప్పుడూ నాకూ అదే అనిపించింది. 'నీకోసం నువ్వు' - ఫస్ట్ ప్రిఫరెన్స్. - నీవాళ్ళకోసం నువ్వు' - సెకండ్ ప్రిఫరెన్స్ - ఇది నార్త్ అయితే. 'నావాళ్ళకోసం నేను' - ఫ ప్రిఫరెన్స్. - 'నా తరువాత తరాల భవిష్యత్తుకోసం నేను' - సెకండ్ ప్రిఫరెన్స్ 'నాకోసం నేను' - ఇది థర్డ్ ప్రిఫరెన్స్ - ఇది సౌత్. -
కాలం కొన్ని మార్పులను తెస్తుంది. ప్రతి యుగానికీ తనదైన ధర్మమూ వుంటుంది. కాలాన్ని బట్టి న్యాయమూ మారుతుంది, ధర్మమూ మారుతుంది. మారనిది 'సత్యం' ఒక్కటే. అది కాలానికి అతీతమైనది.
"సర్వం సమృద్ధిగా వున్నా 'కర్మ చెయ్యకా తప్పదు - కర్మఫలం అనుభవించకా తప్పదు. ఉత్తరంవారు సంపాదిస్తారు, తింటారు, ఖర్చుపెడతారు, ఇతరులకి తినిపిస్తారు కూడా. క్షిణంలో అది చాలా తక్కువ. ఎంతసేపూ కుటుంబం కోసమో, పిల్లలూ, నవలూ, మునిమనవలకోసమో పొదుపుచేస్తూ జీవించడం తప్ప. ఎంత ఆపాదించినా తమ ఆనందం కోసం ఖర్చు పెట్టుకోరు” తేల్చేశాడు సాధూ ఎహారాజ్. కురుక్షేత్రపు చుట్టుపక్కల నగరాల్ని చూసినప్పుడూ, ప్రజల జీవన ధానాన్ని గమనించినప్పుడూ నాకూ అదే అనిపించింది. 'నీకోసం నువ్వు' - ఫస్ట్ ప్రిఫరెన్స్. - నీవాళ్ళకోసం నువ్వు' - సెకండ్ ప్రిఫరెన్స్ - ఇది నార్త్ అయితే. 'నావాళ్ళకోసం నేను' - ఫ ప్రిఫరెన్స్. - 'నా తరువాత తరాల భవిష్యత్తుకోసం నేను' - సెకండ్ ప్రిఫరెన్స్ 'నాకోసం నేను' - ఇది థర్డ్ ప్రిఫరెన్స్ - ఇది సౌత్. - కాలం కొన్ని మార్పులను తెస్తుంది. ప్రతి యుగానికీ తనదైన ధర్మమూ వుంటుంది. కాలాన్ని బట్టి న్యాయమూ మారుతుంది, ధర్మమూ మారుతుంది. మారనిది 'సత్యం' ఒక్కటే. అది కాలానికి అతీతమైనది.© 2017,www.logili.com All Rights Reserved.