కొడుకుని తమ ఇష్టాఇష్టాలకు బలిచేసినా మనవాడి కోసం పెద్దతరం వారు పడే ఆవేదన, ఆ ఒక్క కోరిక తీరడానికి నలిగిన రేఖలాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకోవడానికి సంసిద్దంగా ఉన్నా, ఆ అమ్మాయి అందుకు అంగీకరించక పోవడం పెద్దలకు మింగుడు పడని ప్రశ్న. స్త్రీ జీవిత సాఫల్యం వంశాంకురాన్నిచ్చి తానుగా రాలిపోవటమేనా? రేఖ జీవితం ఓ కన్నీటి కెరటాల వెన్నెల, ఆ వెన్నెలను తన వారికిచ్చి తానూ నిశీధంలోకి నిష్క్రమించిన స్త్రీ ఎదుర్కొన్న జటిలమైన సమస్యలకు 'వంశాంకురం' నవలాదర్పణం.
కొడుకుని తమ ఇష్టాఇష్టాలకు బలిచేసినా మనవాడి కోసం పెద్దతరం వారు పడే ఆవేదన, ఆ ఒక్క కోరిక తీరడానికి నలిగిన రేఖలాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకోవడానికి సంసిద్దంగా ఉన్నా, ఆ అమ్మాయి అందుకు అంగీకరించక పోవడం పెద్దలకు మింగుడు పడని ప్రశ్న. స్త్రీ జీవిత సాఫల్యం వంశాంకురాన్నిచ్చి తానుగా రాలిపోవటమేనా? రేఖ జీవితం ఓ కన్నీటి కెరటాల వెన్నెల, ఆ వెన్నెలను తన వారికిచ్చి తానూ నిశీధంలోకి నిష్క్రమించిన స్త్రీ ఎదుర్కొన్న జటిలమైన సమస్యలకు 'వంశాంకురం' నవలాదర్పణం.© 2017,www.logili.com All Rights Reserved.