గడియారం
(అదొక స్కూలు పిల్లల రీడింగ్ రూమ్, టేబుల్, కుర్చీలు వుంటాయి. గోడలకు నాయకుల క్యాలండర్లు వేలాడుతుంటాయి. గదిలోపలకు,
వెలుపలకు రెండు ద్వారాలుంటాయి. )
(తెర తొలిగేసరికి వెంకటేశం సర్వాంగాసనం వేసుంటాడు. లోపల నుండి గోవిందు పుస్తకం చేత బట్టుకొని చదువుతూ వస్తాడు. వెంకటేశం దగ్గరగా వెళ్ళి సడన్గా చూసి అదిరిపడ్తాడు. )
గోవిం : (అడుగు వెనక్కేసి) ఇదేంటి! కాళ్ళు పైకి తల క్రిందకు వున్న వింత మృగంలాగుందే (క్రిందకు చూసి) ఒరేయ్, వెంకటేశం! ఏంట్రా ఈ సర్కస్ పిట్లు??
వెంక: సర్కస్ పిట్లు గాదు. ఆసనాలేస్తున్నారా?
గోవిం: ఈ కుస్తీపట్లెందుకురా నాయనా. వీలుతప్పిందంటే ఏ జాయింట్ కా జాయింట్ ఎరిపెట్టడానికి కూడా వీలులేకుండా పోతుంది.
వెంక : ఒరేయ్! నువ్వు తలక్రిందుగా వున్నావేంటి?
గోవిO : నీ తల క్రిందగా వుండి తల్లక్రిందుగా కనపడ్తున్నాలే.
వెంక : నువ్వు చెప్పింది కరెక్టే. గోవిందూ! శీర్షాసనం వేస్తాగాని కాస్త సహాయ పడరా.
గోవిం: అట్లాగేలే. శీర్షాసనం వద్దుగాని కూర్మాసనం వెయ్యి. అదయితే బురద గుంటల్లో చల్లగా పొళ్లొచ్చు. తల దిమ్ముకూడా వదులుతుంది.
వెంక : రేయ్! నన్ను పందంటావా? నేను లేచానంటే....
గోవిం: లేవకు. లేస్తే నేను వామనావతారం ఎత్తుతా. నువ్వు నేలలో కూరుకు పోయి కష్టం లేకుండా శీర్షాసనం వేస్తావ్..............
12 * గడియారం
గడియారం (అదొక స్కూలు పిల్లల రీడింగ్ రూమ్, టేబుల్, కుర్చీలు వుంటాయి. గోడలకు నాయకుల క్యాలండర్లు వేలాడుతుంటాయి. గదిలోపలకు, వెలుపలకు రెండు ద్వారాలుంటాయి. ) (తెర తొలిగేసరికి వెంకటేశం సర్వాంగాసనం వేసుంటాడు. లోపల నుండి గోవిందు పుస్తకం చేత బట్టుకొని చదువుతూ వస్తాడు. వెంకటేశం దగ్గరగా వెళ్ళి సడన్గా చూసి అదిరిపడ్తాడు. ) గోవిం : (అడుగు వెనక్కేసి) ఇదేంటి! కాళ్ళు పైకి తల క్రిందకు వున్న వింత మృగంలాగుందే (క్రిందకు చూసి) ఒరేయ్, వెంకటేశం! ఏంట్రా ఈ సర్కస్ పిట్లు?? వెంక: సర్కస్ పిట్లు గాదు. ఆసనాలేస్తున్నారా? గోవిం: ఈ కుస్తీపట్లెందుకురా నాయనా. వీలుతప్పిందంటే ఏ జాయింట్ కా జాయింట్ ఎరిపెట్టడానికి కూడా వీలులేకుండా పోతుంది. వెంక : ఒరేయ్! నువ్వు తలక్రిందుగా వున్నావేంటి? గోవిO : నీ తల క్రిందగా వుండి తల్లక్రిందుగా కనపడ్తున్నాలే. వెంక : నువ్వు చెప్పింది కరెక్టే. గోవిందూ! శీర్షాసనం వేస్తాగాని కాస్త సహాయ పడరా. గోవిం: అట్లాగేలే. శీర్షాసనం వద్దుగాని కూర్మాసనం వెయ్యి. అదయితే బురద గుంటల్లో చల్లగా పొళ్లొచ్చు. తల దిమ్ముకూడా వదులుతుంది. వెంక : రేయ్! నన్ను పందంటావా? నేను లేచానంటే.... గోవిం: లేవకు. లేస్తే నేను వామనావతారం ఎత్తుతా. నువ్వు నేలలో కూరుకు పోయి కష్టం లేకుండా శీర్షాసనం వేస్తావ్.............. 12 * గడియారం© 2017,www.logili.com All Rights Reserved.