Title | Price | |
Yuga Nayika | Rs.150 | In Stock |
మన దేశంలో విధించిన అత్యవసర పరిస్థితినీ, సోవియట్ యూనియన్ లో స్టాలిన్ వాదం పోషించిన పాత్రనీ సజీవంగా చిత్రిస్తుందీ నవల. భారతీయ సాహిత్యంలో ఇటువంటి ఇతివృత్తంలో రచించిన ప్రప్రథమనవల ఇది. అభ్యుదయ భావాలతో ఈ ప్రపంచాన్ని మార్చాలనీ మరో ప్రపంచాన్ని ఆవిష్కరించాలని భావించే కొన్ని ఆదర్శ ఎత్తుపల్లాల తోవలు, అగాధాలు, అగడ్తలు, ఉత్థాన పతనాల పరిస్థితుల్ని అధిగమించి ఎలా పురోగామించింది చూపుతుందీ నవల.
వందలాది ప్రశ్నలతో సోవియట్ యూనియన్ లో పరిస్థితుల్ని విపులీకరించే ప్రయత్నం దీనిలో ఉంది. జీవితంలో అన్నిటికంటే విలువయిన లబ్ధి ఏమిటి? డబ్బా? ప్రేమా? అధికార దర్పమా? సాంసారిక భోగభాగ్యాల? సాధారణ కుటుంబ జీవనమా? సిద్ధాంతాలతోకూడిన ఆదర్శవాదమా? ఆడర్శవాదుల పతనం ఎందుకు జరుగుతుంది? ఈ పద్మవ్యూహంలోనుంచి బయటపడే మార్గమేమిటి? ఇలాంటివే ఈ నవల లేవనెత్తే అనేకానేక ప్రశ్నలు.
మన దేశంలో విధించిన అత్యవసర పరిస్థితినీ, సోవియట్ యూనియన్ లో స్టాలిన్ వాదం పోషించిన పాత్రనీ సజీవంగా చిత్రిస్తుందీ నవల. భారతీయ సాహిత్యంలో ఇటువంటి ఇతివృత్తంలో రచించిన ప్రప్రథమనవల ఇది. అభ్యుదయ భావాలతో ఈ ప్రపంచాన్ని మార్చాలనీ మరో ప్రపంచాన్ని ఆవిష్కరించాలని భావించే కొన్ని ఆదర్శ ఎత్తుపల్లాల తోవలు, అగాధాలు, అగడ్తలు, ఉత్థాన పతనాల పరిస్థితుల్ని అధిగమించి ఎలా పురోగామించింది చూపుతుందీ నవల. వందలాది ప్రశ్నలతో సోవియట్ యూనియన్ లో పరిస్థితుల్ని విపులీకరించే ప్రయత్నం దీనిలో ఉంది. జీవితంలో అన్నిటికంటే విలువయిన లబ్ధి ఏమిటి? డబ్బా? ప్రేమా? అధికార దర్పమా? సాంసారిక భోగభాగ్యాల? సాధారణ కుటుంబ జీవనమా? సిద్ధాంతాలతోకూడిన ఆదర్శవాదమా? ఆడర్శవాదుల పతనం ఎందుకు జరుగుతుంది? ఈ పద్మవ్యూహంలోనుంచి బయటపడే మార్గమేమిటి? ఇలాంటివే ఈ నవల లేవనెత్తే అనేకానేక ప్రశ్నలు.© 2017,www.logili.com All Rights Reserved.