"కొయ్యగుర్రం శ్రేష్టమైన మొదటి రాజకీయకావ్యం. అందులో రాజకీయ ప్రచారం బదులు, కావ్యధర్మాలు పాటించబడ్డాయి. కావ్యప్రకృతి - యదార్థోన్ముఖం, వస్తుప్రధానం, ఆలోచనా మథనం... తనదైన రచనాప్రవృత్తిని ఏర్పరచుకొని - అందులో శ్రేష్టమైన కావ్యసృష్టి చేసినవారు నగ్నముని."
"ఇది కవితే కానీ వచనకవిత కాదు... ఈ కవి వాక్కు అబద్ధం కాదు. అది నేటికీ రేపటికీ సుబద్ధమే. వాగ్గతమైన ఈ దర్శనం వల్ల ఇది వాక్కవిత అయింది... కొయ్యగుర్రం కథ మొన్నటిదే కాదు, నిన్నటి సునామీ కథ కూడా! అది రేపు రాబోయే మరో ఉప్పెన కథ కూడా కావచ్చు. అందుకే ఇది వట్టి కవిత కాదు, వాక్కవిత, భవిష్యత్ దర్శనమున్న కవిత".
"కొయ్యగుర్రం శ్రేష్టమైన మొదటి రాజకీయకావ్యం. అందులో రాజకీయ ప్రచారం బదులు, కావ్యధర్మాలు పాటించబడ్డాయి. కావ్యప్రకృతి - యదార్థోన్ముఖం, వస్తుప్రధానం, ఆలోచనా మథనం... తనదైన రచనాప్రవృత్తిని ఏర్పరచుకొని - అందులో శ్రేష్టమైన కావ్యసృష్టి చేసినవారు నగ్నముని." "ఇది కవితే కానీ వచనకవిత కాదు... ఈ కవి వాక్కు అబద్ధం కాదు. అది నేటికీ రేపటికీ సుబద్ధమే. వాగ్గతమైన ఈ దర్శనం వల్ల ఇది వాక్కవిత అయింది... కొయ్యగుర్రం కథ మొన్నటిదే కాదు, నిన్నటి సునామీ కథ కూడా! అది రేపు రాబోయే మరో ఉప్పెన కథ కూడా కావచ్చు. అందుకే ఇది వట్టి కవిత కాదు, వాక్కవిత, భవిష్యత్ దర్శనమున్న కవిత".© 2017,www.logili.com All Rights Reserved.