మామిడి పిందెలు పేరు వినగానే బాల్యం గంతులేస్తుంది ఎవ్వరికైనా - ఆ పసివాళ్ళ చేతలు, జిలిబిలి పలుకుల మాటలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. పసిమనసులకు అర్థమయేలా, ఆనందాన్నిచ్చేలా రాయడం చాలా తేలికగా కన్పించినా - చాలా కష్టమే! పిల్లల భాష, భావాలు, వ్యక్తిత్వం, క్రమశిక్షణ దృక్పథం రూపుదిద్దుకునేలా సరళమైన ఆసక్తికరమైన భాషలో భావాలు చెప్పడం శ్రీమతి వి. శారదాదేవికి ఉన్న బాలసాహిత్యాభిలాషకు నిదర్శనం మున్ముందు మరిన్ని మంచి పుస్తకాలు వెలువరించాలని బాలసాహిత్య వికాసానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.
- డా. వి. శారదాదేవి