శ్రీమతి వంగిపురపు శారదాదేవి రచించిన ఈ మేఘమాలిక కవితా సంపుటిలో వస్తువైవిధ్యం, భావశబలతతోపాటు నైరాశ్యం నుంచి చైతన్యం వైపు దారి చూపే నిత్య సత్యాలు చాలా కవితల్లో చోటుచేసుకున్నాయి.
- డా. సి. నారాయణరెడ్డి
శారదాదేవి గారు పరిశీలనతో పటు లోతైన అర్థాలు, హృదయభావనాలు వ్యక్త పరుస్తున్నారు. విషపూరితమైన నాగరికతను విడమరచి చెబుతారు. తన కవిత్వం నిండా పరిశీలన, తత్వచింతనా రెండు కళ్ళుగా అగుపడుతున్నై.
- డా. వి. శిరీష్కుమార్
శారదాదేవిలో కవిత్వానికి ఉండాల్సిన ప్రజ్ఞాపాటవాలు బలంగానే వున్నాయి. యాంత్రికమైన జీవన విధానాలు మానవసంబంధాల్ని ఏ విధంగా విచ్ఛిన్నపరుస్తుంది శారద గారు పట్టుకోగలిగారు.
- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
భావుకతను పదాలలో నింపి కొత్త ప్రయోగాల క్రొవ్విరులతో పరిమళభరితం చేస్తారు శారదాదేవి. 'చుక్కలన్నీ ఒడిలోకి రాల్చి' బహుమతిగా యివ్వడం, తనువును తెరచాపను చేసి ఎగరేయడం వంటివి కొత్తగా పలకరిస్తాయి!
- డా. యం. బి. డి. శ్యామల