Matti Porallonchi. .

Rs.60
Rs.60

Matti Porallonchi. .
INR
MANIMN0092
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నాలో నేను

నిత్యం నేను నాలోకి ప్రవహిస్తుంటాను

నిశితంగా పరామర్శించుకుంటాను

మానవీయపు పలకరింపులు మనోపేటికలో

జ్ఞాపకాల దొంతరలై పరిమళిస్తుంటాయి

అవాంఛిత రాగాలు రోగాలై శ్వాసించినా

నిశ్వాసమై విడిచిపెడుతుంటాను

మనసు మర కాదు మమతల పొర..!

పాతికేళ్ళనాటి ప్రతిరూప చిత్రం రంగుల కాగితం పై

కళ్ళముందు దర్శనమిస్తూనే ఉంటుంది

ఛాయాచిత్రం మాయాచిత్రమై మోసం చేయవచ్చేమోగాని

మనసెప్పుడూ మానవీయపు మల్లెచెండే..

దశాబ్దాల ప్రయాణం శరీరపు వన్నె తగ్గించిందేమోకాని

మనోశ్వాస కొత్తచిగురై పల్లవిస్తూనే ఉంది

నేను నిరంతరం ప్రవహించే మనిషినే!     నాలో నేను నిత్యం నేను నాలోకి ప్రవహిస్తుంటాను నిశితంగా పరామర్శించుకుంటాను మానవీయపు పలకరింపులు మనోపేటికలో జ్ఞాపకాల దొంతరలై పరిమళిస్తుంటాయి అవాంఛిత రాగాలు రోగాలై శ్వాసించినా నిశ్వాసమై విడిచిపెడుతుంటాను మనసు మర కాదు మమతల పొర..! పాతికేళ్ళనాటి ప్రతిరూప చిత్రం రంగుల కాగితం పై కళ్ళముందు దర్శనమిస్తూనే ఉంటుంది ఛాయాచిత్రం మాయాచిత్రమై మోసం చేయవచ్చేమోగాని మనసెప్పుడూ మానవీయపు మల్లెచెండే.. దశాబ్దాల ప్రయాణం శరీరపు వన్నె తగ్గించిందేమోకాని మనోశ్వాస కొత్తచిగురై పల్లవిస్తూనే ఉంది నేను నిరంతరం ప్రవహించే మనిషినే!    

Features

  • : Matti Porallonchi. .
  • : Somepalli Venkata Subbaiah
  • : Cresent Publications
  • : MANIMN0092
  • : Paperback
  • : 2018
  • : 56
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Matti Porallonchi. .

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam