ఒక అనుభవం అనుభూతిగా పరావర్తనం చెందితే అది కథ! ఇందుకు అక్షరాలే తోడూ. ఇప్పటిదాకా నా జీవన ప్రయాణంలో పలకరించిన పలు అనుభవాలను కథలుగా ఆవిష్కరించాను. రెండు దశాబ్దాల జర్నలిస్టు వృత్తి సమాజాన్ని చాలా దగ్గరగా చూపించింది. 'ప్రిజంలాంటి జీవితం కొత్త కోణాలను ప్రదర్శిస్తుంది' అంటాడు తిలక్. నిజమే అనిపిస్తుంది. జీవితం బిమ్బమైతే కథ ప్రతిబింబం. మట్టిమనసు ఇలాంటిదే. ఈ అద్దంలో మీకు ఎన్నో జీవన కోణాలు కనిపిస్తాయి..!
- రామదుర్గం మధుసూదనరావు
ఒక అనుభవం అనుభూతిగా పరావర్తనం చెందితే అది కథ! ఇందుకు అక్షరాలే తోడూ. ఇప్పటిదాకా నా జీవన ప్రయాణంలో పలకరించిన పలు అనుభవాలను కథలుగా ఆవిష్కరించాను. రెండు దశాబ్దాల జర్నలిస్టు వృత్తి సమాజాన్ని చాలా దగ్గరగా చూపించింది. 'ప్రిజంలాంటి జీవితం కొత్త కోణాలను ప్రదర్శిస్తుంది' అంటాడు తిలక్. నిజమే అనిపిస్తుంది. జీవితం బిమ్బమైతే కథ ప్రతిబింబం. మట్టిమనసు ఇలాంటిదే. ఈ అద్దంలో మీకు ఎన్నో జీవన కోణాలు కనిపిస్తాయి..! - రామదుర్గం మధుసూదనరావు© 2017,www.logili.com All Rights Reserved.