Buddhuni Bodhanalu

By Dr Valpola Rahul (Author), D Chandrasekhar (Author)
Rs.75
Rs.75

Buddhuni Bodhanalu
INR
PEACOCK089
Out Of Stock
75.0
Rs.75
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         "ఒక మంచి పుస్తకం ఎలా ఉండాలనేదానికి ఇదొక నమూనా, సరళత, స్పష్టత, సూటితనం, కచ్చితత్వం కలగలిసిన ఈ పుస్తకం ఎంత ప్రతిభావంతమైనదో అంతే సమగ్రమైనది కూడా."

                                                                      - ఐ.బి. హార్నర్

         "ఓ కాలాములారా, చాలాకాలంగా వింటున్నదేననీ లేదా సంప్రదాయంగా వస్తున్నదేననీ లేదా ఎవరో చెప్పగా విన్నదేననీ, పవిత్ర గ్రంథాలు చెబుతున్నదేనని లేదా తర్కబద్దంగానూ హేతుబద్ధంగానూ ఉన్నదనీ, సమర్థుడైన వ్యక్తి చెప్పిందనీ లేదా 'మన గురువు' చెప్పినదనీ - దేనినీ సత్యంగా స్వీకరించవద్దు.

          అకుశలమైనవీ అసత్యమైనవీ అని మీకు మీరు తెలుసుకొన్న విషయాలను నిరాకరించండి... కుశలమైనవీ సరైనవీ అని మీకు మీరుగా తెలుసుకొన్న విషయాలను అంగీకరించి ఆచరించండి.

                                                                           - గౌతమ బుద్ధుడు 

         "ఒక మంచి పుస్తకం ఎలా ఉండాలనేదానికి ఇదొక నమూనా, సరళత, స్పష్టత, సూటితనం, కచ్చితత్వం కలగలిసిన ఈ పుస్తకం ఎంత ప్రతిభావంతమైనదో అంతే సమగ్రమైనది కూడా."                                                                       - ఐ.బి. హార్నర్          "ఓ కాలాములారా, చాలాకాలంగా వింటున్నదేననీ లేదా సంప్రదాయంగా వస్తున్నదేననీ లేదా ఎవరో చెప్పగా విన్నదేననీ, పవిత్ర గ్రంథాలు చెబుతున్నదేనని లేదా తర్కబద్దంగానూ హేతుబద్ధంగానూ ఉన్నదనీ, సమర్థుడైన వ్యక్తి చెప్పిందనీ లేదా 'మన గురువు' చెప్పినదనీ - దేనినీ సత్యంగా స్వీకరించవద్దు.           అకుశలమైనవీ అసత్యమైనవీ అని మీకు మీరు తెలుసుకొన్న విషయాలను నిరాకరించండి... కుశలమైనవీ సరైనవీ అని మీకు మీరుగా తెలుసుకొన్న విషయాలను అంగీకరించి ఆచరించండి.                                                                            - గౌతమ బుద్ధుడు 

Features

  • : Buddhuni Bodhanalu
  • : Dr Valpola Rahul
  • : Peacock Classics
  • : PEACOCK089
  • : Paperback
  • : 2015
  • : 141
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Buddhuni Bodhanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam