మన పూర్వికులు మన మనసును గురించి బాగా సంపూర్ణంగా తెలుసుకుని ఉన్నారు. కాబట్టి మానవ శరీరానికి కలిగించే పలురకాల వ్యాధులు సంబందించిన ఔషధ శక్తి గల మూలికలను లోహాలను మరియు అర్సనిక్ మెర్క్యూరీ లాంటి రసపదార్దాలను ఇతర ఖనిజాలలో ఉండే ఔషధ గుణాలను గురించి సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి యుండే వారు.
ఆ రోజులలో భారత దేశంలో ముఖ్యముగా దక్షిణ భారతంలో ఎంతో మంది రాజులతో సహా వారి సైన్యంలోని ప్రముకులకు తమ తమ ఆత్మ రక్షణ కోసం కొన్ని కళలను (Martial Arts) కనుగొని వాటితో రక్షణ పొందేవారు. సిలంభము కర్ర కత్తి సాధనము (కర్ర సాధనము) మల్లయుద్దము మొదలైన కళను తెలుసుకున్న వాళ్ళు దాన్ని మంచి పనులకు లేక ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించాలి అనే విధి నియమము కూడా ఉండేది.
- డా యస్ రాజశేఖరన్