Western Philosophy

By Sodhum Rammohan (Author)
Rs.139
Rs.139

Western Philosophy
INR
MANIMN1931
Out Of Stock
139.0
Rs.139
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

సాహిత్యం ఎందుకు చదవడం అనే వాళ్ల సంఖ్య బహుశా తక్కువ. ఎందుచేతనంటే సాహిత్యానికి సీరియస్ పాఠకులు, నాన్ సీరియస్ పాఠకులూ ఇద్దరు ఉంటారు. సాహిత్యాన్ని విజ్ఞానం కోసం కొందరు, వినోదం కోసం కొందరు, వినోద విజ్ఞానాల కోసం ఇంకొందరు చదివేవాళ్లు ఉంటారు. మొత్తం మీద దీనికి గణనీయమైన సంఖ్యలోనే పాఠకులుంటారు

ఎటొచ్చి తత్వశాస్త్రానికే పాఠకుల సంఖ్య తక్కువ. తత్వశాస్త్రానికి విస్తృతమైన పాఠక లోకం లేకపోవసానికి కారణాలు లేకపోలేదు.

                                                                                                                     - సొదుం రామ్మోహన్

సాహిత్యం ఎందుకు చదవడం అనే వాళ్ల సంఖ్య బహుశా తక్కువ. ఎందుచేతనంటే సాహిత్యానికి సీరియస్ పాఠకులు, నాన్ సీరియస్ పాఠకులూ ఇద్దరు ఉంటారు. సాహిత్యాన్ని విజ్ఞానం కోసం కొందరు, వినోదం కోసం కొందరు, వినోద విజ్ఞానాల కోసం ఇంకొందరు చదివేవాళ్లు ఉంటారు. మొత్తం మీద దీనికి గణనీయమైన సంఖ్యలోనే పాఠకులుంటారు ఎటొచ్చి తత్వశాస్త్రానికే పాఠకుల సంఖ్య తక్కువ. తత్వశాస్త్రానికి విస్తృతమైన పాఠక లోకం లేకపోవసానికి కారణాలు లేకపోలేదు.                                                                                                                      - సొదుం రామ్మోహన్

Features

  • : Western Philosophy
  • : Sodhum Rammohan
  • : Bandla Publications
  • : MANIMN1931
  • : Paperback
  • : 2014
  • : 320
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Western Philosophy

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam