Marxist Philosophy

By V C Afanasyev (Author)
Rs.280
Rs.280

Marxist Philosophy
INR
VISHAL1046
In Stock
280.0
Rs.280


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ఈ ఆధునిక కాలంలో సమాజం, అందులోని మన జీవితమూ రానురాను మరింత సంక్లిష్టం, సంక్షోభ భరితం అవుతున్నాయి. వాటినర్థం చేసుకోవడానికి మార్క్సిజం మంచి సాధనం. నిజానికి మరో ప్రత్యామ్నాయం లేదు. మార్క్సిజాన్ని అభ్యసించడానికి ఈ పుస్తకం మంచి తొలి అడుగు. మార్క్సిజాన్ని అభ్యసించాలనుకునేవారు దాని జటిలతకు భయపడి ఆ ప్రయత్నాలను వాయిదా వేస్తుంటారు. మార్క్సిజాన్ని జనరంజకం, సుభోధకంగానూ చెప్పగలిగినవారు అతికొద్దిమంది. వారిలో ప్రపంచ వ్యాపితంగా గుర్తింపునొందినవారు మారిస్ కారన్ ఫోర్త్, వి జి అఫనాసియేవ్ లు. ముఖ్యంగా అఫనాసియేవ్ కారన్ కంటే ఎక్కువ ప్రజాదరణ పొందారు. అందుకే ఈ 'మార్క్సిస్టు తత్వశాస్త్రం' ఇంగ్లీషులో ఆరుసార్లు ప్రచురింపబడింది. 1970, 80 లలో ఈ గ్రంథం తెలుగు ప్రజల విశేషాభిమానాన్ని చూరగొంది.

               ఈ గ్రంథంలో గతితార్కిక భౌతికవాదం, చారిత్రిక భౌతిక వాదాలను వీలయినంత సులభంగా అర్థమయ్యేలా వివరించారు రచయిత. అంతే సులభ శైలిలో అనువదించారు ముగ్గురు మహా పండితులు. చదివి చూడండి మీకే తెలుస్తుంది.

                                                                                                                                                                                                                                              

             ఈ ఆధునిక కాలంలో సమాజం, అందులోని మన జీవితమూ రానురాను మరింత సంక్లిష్టం, సంక్షోభ భరితం అవుతున్నాయి. వాటినర్థం చేసుకోవడానికి మార్క్సిజం మంచి సాధనం. నిజానికి మరో ప్రత్యామ్నాయం లేదు. మార్క్సిజాన్ని అభ్యసించడానికి ఈ పుస్తకం మంచి తొలి అడుగు. మార్క్సిజాన్ని అభ్యసించాలనుకునేవారు దాని జటిలతకు భయపడి ఆ ప్రయత్నాలను వాయిదా వేస్తుంటారు. మార్క్సిజాన్ని జనరంజకం, సుభోధకంగానూ చెప్పగలిగినవారు అతికొద్దిమంది. వారిలో ప్రపంచ వ్యాపితంగా గుర్తింపునొందినవారు మారిస్ కారన్ ఫోర్త్, వి జి అఫనాసియేవ్ లు. ముఖ్యంగా అఫనాసియేవ్ కారన్ కంటే ఎక్కువ ప్రజాదరణ పొందారు. అందుకే ఈ 'మార్క్సిస్టు తత్వశాస్త్రం' ఇంగ్లీషులో ఆరుసార్లు ప్రచురింపబడింది. 1970, 80 లలో ఈ గ్రంథం తెలుగు ప్రజల విశేషాభిమానాన్ని చూరగొంది.                ఈ గ్రంథంలో గతితార్కిక భౌతికవాదం, చారిత్రిక భౌతిక వాదాలను వీలయినంత సులభంగా అర్థమయ్యేలా వివరించారు రచయిత. అంతే సులభ శైలిలో అనువదించారు ముగ్గురు మహా పండితులు. చదివి చూడండి మీకే తెలుస్తుంది.                                                                                                                                                                                                                                               

Features

  • : Marxist Philosophy
  • : V C Afanasyev
  • : Vishalandhra Publishing House
  • : VISHAL1046
  • : Paperback
  • : 2017
  • : 330
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Marxist Philosophy

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam