సామాజిక స్పృహ కలిగిన హృదయాలను కొంతవరకైనా కదిలించడానికి, మంటకలుస్తున్న మానవత్వం విలువలు జారిపోనివ్వకుండా జాగృతివైపు మళ్ళించడానికి, అందరికి అర్థమయ్యేరీతిలో సమాజస్థితిగతులను కవితల, పాటల రూపంలో పొందుపరిచాను. చాలామంది కవులు, రచయితలు,వారివారి రీతిలో సామాజిక చైతన్య రచనలను రచించి ప్రజలకందించి, ప్రజలను చైతన్యం వైపు అడుగులు వేయించిన విషయం మన అందరికి తెలిసిందే. అలాగే ప్రజాకళలను అక్కున చేర్చుకొని, దీవించి, బ్రతికించి నడిపించిన ప్రజాకళాకారులు కూడా వున్నారు. వారందరికీ నా హృదయపూర్వక అక్షరసుమాంజలులు అర్పిస్తున్నాను.
"పుట్టుకలో ఆలోచన-చస్తూ ఆలోచన చావు పుట్టుకల నడుమ బ్రతుకుకై ఆలోచన ఆలోచన చేయనివారెవరుంటారు?".
- ఇరపోతు శ్రీనివాసులు (వర్మ)
సామాజిక స్పృహ కలిగిన హృదయాలను కొంతవరకైనా కదిలించడానికి, మంటకలుస్తున్న మానవత్వం విలువలు జారిపోనివ్వకుండా జాగృతివైపు మళ్ళించడానికి, అందరికి అర్థమయ్యేరీతిలో సమాజస్థితిగతులను కవితల, పాటల రూపంలో పొందుపరిచాను. చాలామంది కవులు, రచయితలు,వారివారి రీతిలో సామాజిక చైతన్య రచనలను రచించి ప్రజలకందించి, ప్రజలను చైతన్యం వైపు అడుగులు వేయించిన విషయం మన అందరికి తెలిసిందే. అలాగే ప్రజాకళలను అక్కున చేర్చుకొని, దీవించి, బ్రతికించి నడిపించిన ప్రజాకళాకారులు కూడా వున్నారు. వారందరికీ నా హృదయపూర్వక అక్షరసుమాంజలులు అర్పిస్తున్నాను. "పుట్టుకలో ఆలోచన-చస్తూ ఆలోచన చావు పుట్టుకల నడుమ బ్రతుకుకై ఆలోచన ఆలోచన చేయనివారెవరుంటారు?". - ఇరపోతు శ్రీనివాసులు (వర్మ)© 2017,www.logili.com All Rights Reserved.