'పుత్తడికి పరిమళం పూసినట్టుందే వచనాన్ని సొంతం చేసుకున్న రామారావు ఇప్పుడు 'అదే గాలి' ద్వారా ప్రపంచ దేశాల కవిత్వ చరిత్రతో మరోసారి పాఠకుల హృదయాన్ని స్పృశించి కొత్తలోకాలకు ద్వారాలు తెరుస్తున్నారు. నూటముప్పై దేశాలకు చెందిన రెండు వేల మంది కవుల్ని ఈ గ్రంథం ద్వారా ఆయన పరిచయం చేస్తున్నారు. దాదాపు అయిదు వందల కవితల్ని అనుసరించి ప్రపంచ దేశాల మధ్య సాంస్కృతిక వారధిని నిర్మిస్తున్నారు. దేశం ఏదైనా జాతి ఏదైనా కవిత్వ భాష విశ్వజనీనమనీ, కవి వసుధైక కుటుంబీకుడనీ 'అదే గాలి' గ్రంథం మరోసారి నిరూపిస్తుంది.
'పుత్తడికి పరిమళం పూసినట్టుందే వచనాన్ని సొంతం చేసుకున్న రామారావు ఇప్పుడు 'అదే గాలి' ద్వారా ప్రపంచ దేశాల కవిత్వ చరిత్రతో మరోసారి పాఠకుల హృదయాన్ని స్పృశించి కొత్తలోకాలకు ద్వారాలు తెరుస్తున్నారు. నూటముప్పై దేశాలకు చెందిన రెండు వేల మంది కవుల్ని ఈ గ్రంథం ద్వారా ఆయన పరిచయం చేస్తున్నారు. దాదాపు అయిదు వందల కవితల్ని అనుసరించి ప్రపంచ దేశాల మధ్య సాంస్కృతిక వారధిని నిర్మిస్తున్నారు. దేశం ఏదైనా జాతి ఏదైనా కవిత్వ భాష విశ్వజనీనమనీ, కవి వసుధైక కుటుంబీకుడనీ 'అదే గాలి' గ్రంథం మరోసారి నిరూపిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.