కొండమీద వేయేళ్ళు పైబడ్డ చెట్లుంటాయోమో కానీ , వందేళ్ళు పైబడ్డ మనుషులు మాత్రం అంతగా లేరు। మహా అయితే వందేళ్ళు వచ్చే వరకు బతుకుతారేమౌ , అది పదివేల మందిలో ఒకరు! 40, 50, 60, అలా వయసు పెరిగేకొద్దీ దేనికి దగ్గర అవుతున్నమౌ అన్న ఆందోళన మొదలయి పోతుంది। కొందరిలో అదలా పెరుగుతూనే ఉంటుంది। పోయేటప్పుడు ఎవరూ ఏది తీసుకుపోలేరని తెలుస్తూనే ఉన్నా।।।।। స్వార్ధం పొదుపరితనమూ ఎక్కువైపోతుంది ఎవరికైనా।