నా అంత అయిన కవిని గురించి మాట్లాడడం సులభం గాదు. ఒక క్రమవికాసం చెందిన కవి. మెట్టు మెట్టు విస్తృతమవుతూ - సరిహద్దులు దాటిపోగలిగాడు. దరిదాపు మూడు దశాబ్దాలకు పైగా స్పృహతో తన్ను తాను విస్తృతపరచుకుంటూ విశాలమవుతున్నాడు. అఫ్సర్ ఒక అద్భుతమైన పరిపక్వమైన దశలోకి ప్రవేశించాడు. చాలా చాలా కవితలు జానపద కథలు చెబుతూ మనల్ని గురించి మనకి చెబుతూ తెల్లవార్లూ కుర్చునేట్టు చేస్తాడు.
- కె.శివారెడ్డి.