నా ఇష్ట కవిత్వం
పాట
- ఇస్మాయిల్
సెలయేరా, సెలయేరా!
గలగలమంటో నిత్యం
ఎలా పాడగలుగుతున్నావు?
చూడు, నా బతుకునిండా రాళ్లు.
పాడకుంటే ఎలా?
ఈ కవితను ఇష్టకవి ఇస్మాయిల్ 11 నవంబర్ 1978 న రాశారు. 'రాత్రి వచ్చిన రహస్యపు వాన' కవితాసంపుటిలో వుందీ కవిత. ఆయన ఈ కవిత రాసే సమయానికి నేను నా తల్లి గర్భంలోకి ప్రవేశించలేదు. నేను 26 జూన్ 1982 న నిజామాబాద్ లోని ప్రగతి ఆసుపత్రిలో జన్మించాను.
మా అమ్మ పేరు మహాలక్ష్మమ్మ. వారి పూర్వీకులది నెల్లూరు జిల్లా. మా నాన్న పేరు పెద్దపోలిరెడ్డి. వారి పూర్వీకులది ప్రకాశం జిల్లా. నాకు ఇస్మాయిల్ కవిత్వం రెండేళ్ల క్రితమే పరిచయమైంది. ఇప్పుడు పై ఇస్మాయిల్............
నా ఇష్ట కవిత్వం పాట - ఇస్మాయిల్ సెలయేరా, సెలయేరా!గలగలమంటో నిత్యం ఎలా పాడగలుగుతున్నావు? చూడు, నా బతుకునిండా రాళ్లు. పాడకుంటే ఎలా? ఈ కవితను ఇష్టకవి ఇస్మాయిల్ 11 నవంబర్ 1978 న రాశారు. 'రాత్రి వచ్చిన రహస్యపు వాన' కవితాసంపుటిలో వుందీ కవిత. ఆయన ఈ కవిత రాసే సమయానికి నేను నా తల్లి గర్భంలోకి ప్రవేశించలేదు. నేను 26 జూన్ 1982 న నిజామాబాద్ లోని ప్రగతి ఆసుపత్రిలో జన్మించాను. మా అమ్మ పేరు మహాలక్ష్మమ్మ. వారి పూర్వీకులది నెల్లూరు జిల్లా. మా నాన్న పేరు పెద్దపోలిరెడ్డి. వారి పూర్వీకులది ప్రకాశం జిల్లా. నాకు ఇస్మాయిల్ కవిత్వం రెండేళ్ల క్రితమే పరిచయమైంది. ఇప్పుడు పై ఇస్మాయిల్............© 2017,www.logili.com All Rights Reserved.