కొన్ని ధన్యవాదాలు తెలియజేయకుండా మనఃస్పూర్తిగా, ఇష్టంగా కొన్ని మాటలిక్కడ పంచుకోకుండా ఈ పుస్తకం సమగ్రం కాదు. కొన్ని మాటలిక్కడ పంచుకోకుండా ఈ పుస్తకం సమగ్రం కాదు. నా ఈ కవిత్వప్రయాణంలో ప్రోత్సాహించి, భుజం తట్టిన నా కుటుంబసభ్యులకు మిత్రులకు, కవులకు, పాఠకులకు ముఖ్యంగా నాతో ఉదయించిన సూర్యునికి కవితలను ప్రచురించిన పత్రికాసంపాదకులకు నా వాక్యాన్ని ప్రపంచానికి చూపిన కవి సంగమానికి అమోహం రూపకల్పనలో ఎంతో అభిమానంతో సహకరించిన మృత్యుంజయరావు పిన్నమనేని గారికి భాస్కర్ కొండ్రెడ్డి గారికి మోదుగుల రవికృష్ణ గారికి రమణజీవిగారికి ‘సంస్కృతి’ బాలచందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
కొన్ని ధన్యవాదాలు తెలియజేయకుండా మనఃస్పూర్తిగా, ఇష్టంగా కొన్ని మాటలిక్కడ పంచుకోకుండా ఈ పుస్తకం సమగ్రం కాదు. కొన్ని మాటలిక్కడ పంచుకోకుండా ఈ పుస్తకం సమగ్రం కాదు. నా ఈ కవిత్వప్రయాణంలో ప్రోత్సాహించి, భుజం తట్టిన నా కుటుంబసభ్యులకు మిత్రులకు, కవులకు, పాఠకులకు ముఖ్యంగా నాతో ఉదయించిన సూర్యునికి కవితలను ప్రచురించిన పత్రికాసంపాదకులకు నా వాక్యాన్ని ప్రపంచానికి చూపిన కవి సంగమానికి అమోహం రూపకల్పనలో ఎంతో అభిమానంతో సహకరించిన మృత్యుంజయరావు పిన్నమనేని గారికి భాస్కర్ కొండ్రెడ్డి గారికి మోదుగుల రవికృష్ణ గారికి రమణజీవిగారికి ‘సంస్కృతి’ బాలచందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.© 2017,www.logili.com All Rights Reserved.