ఎందుకోసమో ఎక్కడో ఓ చోట ఎదో ఒక సాయంత్రం
అరువు తెచ్చుకున్న ఏకాంతంలో ఏమితోచక కుచ్చుంటావు.
అపుడు మనసు మనిషితో చేరి శీతాకాల సమావేశం ఏర్పాటు
చేస్తుంది. అందులో చర్చలేగాని సమాధానాలు ఎంతకీ దొరకవు.
వెతుకుతూ, వెతుకుతూ ఉంటే నీ సక్సస్ దొంక చేతికి తగిలాక
దాన్నికూడా లాగి చూస్తావు. అది సాగుతుందే గాని సమాధానమివ్వదు.
ఇక చేసేదేంలేక మనసుని మనిషిలోకి చొప్పించేసి సాధారణ
జీవితం వైపు సాగిపోతుంటావు. నువ్వలా నడుస్తూ ఉండగానే
ఆలోచనలనే ఆలుమగలు నీ మదిలో దూరి మసలితనం
మంచంమ్మీద సష్టిపూర్తీ సమయాన్ని పరిచి అనుభవాల
నెమరు వేస్తూ ఉంటే చివరగా నువ్వు నిద్రకు ఉపక్రమిస్తావు.
ఇలాంటి కవిత్వాలు ఈ పుస్తకంలో చాలా కలవు...
ఎందుకోసమో ఎక్కడో ఓ చోట ఎదో ఒక సాయంత్రం అరువు తెచ్చుకున్న ఏకాంతంలో ఏమితోచక కుచ్చుంటావు. అపుడు మనసు మనిషితో చేరి శీతాకాల సమావేశం ఏర్పాటు చేస్తుంది. అందులో చర్చలేగాని సమాధానాలు ఎంతకీ దొరకవు. వెతుకుతూ, వెతుకుతూ ఉంటే నీ సక్సస్ దొంక చేతికి తగిలాక దాన్నికూడా లాగి చూస్తావు. అది సాగుతుందే గాని సమాధానమివ్వదు. ఇక చేసేదేంలేక మనసుని మనిషిలోకి చొప్పించేసి సాధారణ జీవితం వైపు సాగిపోతుంటావు. నువ్వలా నడుస్తూ ఉండగానే ఆలోచనలనే ఆలుమగలు నీ మదిలో దూరి మసలితనం మంచంమ్మీద సష్టిపూర్తీ సమయాన్ని పరిచి అనుభవాల నెమరు వేస్తూ ఉంటే చివరగా నువ్వు నిద్రకు ఉపక్రమిస్తావు. ఇలాంటి కవిత్వాలు ఈ పుస్తకంలో చాలా కలవు...© 2017,www.logili.com All Rights Reserved.