Title | Price | |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 14 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 2 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 3 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 7 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 11 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 15 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 9 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 1 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 13 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 4 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 5 | Rs.150 | Out of Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 10 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 18 | Rs.150 | In Stock |
Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 17 | Rs.150 | In Stock |
మార్పు నా తీర్పు
పచ్చదనాన్ని కత్తిరించి
ప్రాణకాంతిని కబళించి
మోడులా మిడిసిపడే
మొరటుగుండె శిశిరానికి
చెరసాల నా తీర్పు.
కళ్లలో చీకటిదుమ్ము కొట్టి
కాళ్లను ముళ్లపొదల్లో నెట్టి
ప్రగతిని తప్పుదారి పట్టించే
దగుల్బాజీ నిశీధానికి
మరణశిక్ష నా తీర్పు
నేడంటే జడుసుకుని
రేపంటే తోకముడుచుకుని
నిట్టూర్పుల నీలిపొగలను
పట్టుకు వ్రేలాడే నిరాశకు.
నిలువుపాతర నా తీర్పు.
మార్పు నా తీర్పు పచ్చదనాన్ని కత్తిరించిప్రాణకాంతిని కబళించిమోడులా మిడిసిపడేమొరటుగుండె శిశిరానికి చెరసాల నా తీర్పు. కళ్లలో చీకటిదుమ్ము కొట్టికాళ్లను ముళ్లపొదల్లో నెట్టిప్రగతిని తప్పుదారి పట్టించేదగుల్బాజీ నిశీధానికి మరణశిక్ష నా తీర్పు నేడంటే జడుసుకునిరేపంటే తోకముడుచుకునినిట్టూర్పుల నీలిపొగలనుపట్టుకు వ్రేలాడే నిరాశకు. నిలువుపాతర నా తీర్పు.© 2017,www.logili.com All Rights Reserved.